కాజల్‌తో స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్నది ఎవరో చూడండి  

Look At This Photo Kajal With Her Sister-

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ గత దశాబ్ద కాలంగా తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను తన అంద చందాలతో అలరిస్తూనే ఉన్న విషయం తెల్సిందే.తన చెల్లి నిషా అగర్వాల్‌ను కూడా హీరోయిన్‌గా పరిచయం చేసిన కాజల్‌ చెల్లి సక్సెస్‌ కోసం చాలా ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కాలేదు.ఇలాంటి సమయంలోనే చెల్లి నిషాకు పెళ్లి చేసింది..

Look At This Photo Kajal With Her Sister--Look At This Photo Kajal With Her Sister-

అక్క పెళ్లి కాకుండా చెల్లి పెళ్లి ఏంటీ అంటూ చాలా మంది ప్రశ్నించినా కూడా వాటిని పట్టించుకోకుండా నిషా పెళ్లిని కాజల్‌ కుటుంబ సభ్యులు చేశారు.

నిషా అగర్వాల్‌కు అప్పుడే ఒక బాబు నిషాన్ కూడా పుట్టాడు.వాడు పెరిగి పెద్ద వాడుకూడా అవుతూనే ఉన్నాడు.తాజాగా కాజల్‌, నిషాలతో పాటు ఆ బాబును కూడా స్విమ్మింగ్‌ పూల్‌లో దించారు.

అక్క చెల్లి స్విమ్మింగ్‌ పూల్‌లో ఆడుతూ కొడుకుతో కూడా ఆడుకున్నారు.ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కాజల్‌ విత్‌ సన్‌ ఇన్‌ స్విమ్మింగ్‌ పూల్‌ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి..

కాజల్‌ చెల్లి కొడుకు చాలా క్యూట్‌గా ఉన్నాడంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

స్విమ్మింగ్‌ పూల్‌లో బికినీతో కాజల్‌ ఉండగా ఫుల్‌ డ్రస్‌లో నిషా అగర్వాల్‌ ఉంది.పెళ్లి అయిన అమ్మాయి కనుక నిషా అగర్వాల్‌ పద్దతిగా ఉంది.చెల్లి పద్దతిగా ఉంటే అక్క కాజల్‌ మాత్రం టూ పీస్‌ బికినీ వేసుకోవడంపై ఒక వైపు విమర్శలు వస్తున్నాయి.

మొత్తానికి ఈ ఫొటోల గురించి ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.మొత్తంగా అయితే ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.