టాబ్లెట్స్ కొనేటప్పుడు ఇవి చూడండి... లేదంటే ప్రాణంతో చెలగాటమే!

మనదేశంలో ఏదన్నా రోగం వస్తే, దానిని బట్టి మనం ఓ మెడికల్ హాల్ కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కొని తెచ్చేసుకుంటాం.అంటే ఇక్కడ వైద్యుల సలహా లేకుండానే మందులు వాడుతుంటారు.

 Look At These While Buying Tablets Or Risk Your Life,  Tablets, Recepit , Reason-TeluguStop.com

అయితే విదేశాల్లో మాత్రం అలా ఎవరూ మందులు ఎవ్వరు.అక్కడ మందులు కొనాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందేఇకపోతే మనం తీసుకునే మందు గురించి ప్యాకెట్ వెనుక చాలా సమాచారం ఉంటుంది.

అయితే ఈ విషయం చాలా కొద్ది మంది మాత్రమే గమనిస్తుంటారు.ముఖ్యంగా టాబ్లెట్ స్ట్రిప్ వెనుక భాగంలోRX, NRX, XRX అని రాసి ఉంటుంది.

దీని అర్థం ఏమిటో ఇక్కడ దాదాపుగా ఎవరికీ తెలియదు.

వాటి కారణంగా మనం ఆయా మందులుకి సంబంధించిన సూచనలు తెలుసుకోవచ్చు.

ఇటువంటి గుర్తుల్లో Rx కూడా ఒకటి.Rx అని రాసి ఉంటే ఇటువంటి ఔషధాన్ని డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే కొనుగోలు చేయాలి అర్ధం.

అదేమిటంటే మీరు ఒక ఔషధం కొనుగోలు చేస్తున్నప్పుడు, ఔషధం ప్యాకెట్‌పై ఇలాంటి గుర్తు కనిపిస్తే, మీరు డాక్టర్ సలహా లేకుండా అలాంటి మందులను కొనుగోలు చేయకూడదని అర్ధం చేసుకోవాలి.

Telugu Latest, Recepit, Tablets-Latest News - Telugu

అలాగే NRX గుర్తు ఉంటేఇటువంటి మందులను సూచించడానికి లైసెన్స్ ఉన్న వైద్యులు మాత్రమే ఇలాంటి మందులను సూచించగలరని అర్థం.ఇటువంటి ఔషధం ఏదైనా మెడికల్ స్టోర్ ద్వారా ఇచ్చినా, మీరు ఈ ఔషధాన్ని కొనుగోలు చేయకూడదు.ఎందుకంటే అది చెడు పరిణామాలను కలిగిస్తుంది.

ఇది కాకుండా, ఔషధ ప్యాకెట్ వెనుక XRX గుర్తు కూడా ఉంటుందిఇలా ప్యాకెట్ వెనుక XRX గుర్తు ఉంటే, డాక్టర్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.వైద్యుడు మందు ప్రిస్క్రిప్షన్పై రాసినప్పటికీ, మీరు ఈ ఔషధాన్ని మార్కెట్ నుంచి కొనకూడదు అని అర్ధం చేసుకోవాలి.

అయితే దురదృష్టవశాత్తు మనకి ఇవేమి తెలియకుండానే మందుల షాపులవారు మనకి ఇస్తారు.మనం గుడ్డిగా మందుల్ని కొనుక్కొని మింగుతాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube