రాకాసి దోమ.. కుట్టింది అంటే ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం!

మనిషి ఎంత ఉన్న.ఒక్క దోమ కుట్టుంది అంటే చాలు రోగాలపాలు కాకా తప్పదు.

 Look At The Size Of The Mosquito-TeluguStop.com

దోమ చూడటానికి చిన్నగా ఉన్న అది ఎన్నో రోగాలను తీసుకొచ్చి పెడుతుంది.అలాంటిది.

చిన్న దోమ అయితేనే చెప్పలేనన్ని రోగాలను తెస్తుంది.అలాంటిది పెద్ద దోమ అయితే? అది కూడా రాకాసి దోమ అయితే ఇంకెన్ని రోగాలు రావాలి?

Telugu Ejeqwillobo, Lobo Mosquito, Monstermosquito, Mosquito, Netizensshocked, S

వివరాల్లోకి వెళ్తే.ఓ దోమ ఏకంగా తూనీగ సైజులో ఉంది.అది చూస్తే మీరు భయపడకుండా ఉండరు.

ఈ దోమ స్పెయిన్‌లోని కార్డోబ ప్రాంతంలో తిరుగుతుంది.ఎజెక్వీల్ లోబో అనే వ్యక్తి ఈ విషయాన్నీ ట్విట్టర్ వేధికగా వెల్లడించాడు.”ఈ దోమ మా ఇంటి కిటికీ నుంచి గదిలోకి వచ్చింది.ఆ దోమను చూడగానే మా అమ్మ పురుగుల మందును స్ప్రే చేసింది.

దీంతో అది చనిపోయింది” అని ఆ వ్యక్తి తెలిపాడు.

Telugu Ejeqwillobo, Lobo Mosquito, Monstermosquito, Mosquito, Netizensshocked, S

అయితే ఆ ట్విట్ లో కొన్ని ప్రశ్నలు కూడా వేశాడు.అవి ఏంటి అంటే.ఇది నిజంగా దోమేనా? లేదా ఇంకా వేరే ఏదైనా పురుగా? మీరు ఇలాంటి జీవిని ఎక్కడైనా.ఎప్పుడైనా చూశారా? అని ట్వీట్టర్‌లో పేర్కొన్నాడు.లోబో పోస్టు చేసిన ఆ ఫొటోను చూసి నెటిజనులు షాక్ అవుతున్నారు.

Telugu Ejeqwillobo, Lobo Mosquito, Monstermosquito, Mosquito, Netizensshocked, S

వామ్మో, ఇంత పెద్ద దోమా? అది ఖచ్చితంగా గ్రహాంతరవాసి అయ్యి ఉంటుంది అని ఓ నెటిజన్ పెట్టగ.మరొకరు స్పందిస్తూ.ఈ దోమ ఎన్నో వ్యాధులను ఓకేసారి వ్యాప్తి చెయ్యగలదు.జాగ్రత్త అని పెట్టారు.మరొకరు స్పందిస్తూ.ఈ దోమలో విషం పాములో కంటే ఎక్కువగా ఉంటుంది.

ఇవి చాల అరుదైన దోమలు.ఇవి కుడితే మనిషి మరణించడం ఖాయం అంటూ ట్విట్ చేశాడు.

దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube