ఆ రాష్ట్రంలో మరో వారం రోజులు పొడిగించిన లాక్‌డౌన్‌.. !

దేశంలో లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికి కోవిడ్ కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.ఇందుకు కారణం ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించక పోవడం అని చెప్పవచ్చూ.

 Lockdown Extended For Another Week In Kerala-TeluguStop.com

ఇదిలా ఉండగా కోవిడ్ కేసుల్లో ఫాస్టుగా దూసుకెళ్లుతున్న కేరళలో విధించిన లాక్‌డౌన్ వల్ల అనుకున్న స్దాయిలో ఫలితం కనబడక పోవడంతో దీన్ని పొడిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌ వెల్లడించారు.

ఇక మే 8న ప్రారంభమైన లాక్‌డౌన్‌ వాస్తవానికి మే 16తో ముగియాల్సి ఉంది.

 Lockdown Extended For Another Week In Kerala-ఆ రాష్ట్రంలో మరో వారం రోజులు పొడిగించిన లాక్‌డౌన్‌.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.ఇకపోతే తిరువనంతపురం, త్రిశూర్‌, ఎర్నాకుళం, మలప్పురంలో ఈ  కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరో వారం ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ ఉంటుందని స్పష్టం చేసింది.

ఇప్పటికే కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో మిగతా రాష్ట్రాలు కూడా కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

#CMPinarayi #Another Week #Kerala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు