లోక‌ల్ వార్‌... టీడీపీకి ఆ సీట్లు వస్తే వైసీపీ ఖేల్ ఖ‌త‌మైన‌ట్టే...!  

Local war ... if those seats come to TDP, YCP political chapter will be defeated, ap, ap politics, ap political news, political war, tdp, ysrcp, political stratagies, chandra babu, jagan mohan reddy, defeat, ysrcp leaders, tdp leaders, - Telugu Ap, Ap Political News, Ap Politics, Chandra Babu, Defeat, Jagan Mohan Reddy, Political Stratagies, Political War, Tdp, Tdp Leaders, Ycp Political Chapter Will Be Defeated, Ysrcp, Ysrcp Leaders

ఏపీలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ వ‌ర్సెస్ ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య పెద్ద యుద్ధం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.తాను ప‌ద‌వి నుంచి త‌ప్పుకునే లోగానే ఈ ఎన్నిక‌లు పూర్తి చేయాల‌ని రమేష్ కుమార్ పంతంతో ఉన్నారు.

TeluguStop.com - Local War If Those Seats Come To Tdp Ycp Political Chapter Will Be Defeated

అందుకే ప్రభుత్వం ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌ద్ద‌ని చెప్పినా కూడా ఆయ‌న పంతానికి పోయి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌క నోటిఫికేష‌న్ రిలీజ్ చేసేశారు.జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం హైకోర్టుకు వెళ్లి క‌రోనా టీకాను సాకుగా చూపించి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ర‌ద్ద చేయించి పై చేయి సాధించింది.

జ‌గ‌న్ మాత్రం ముందు నుంచి నిమ్మ‌గ‌డ్డ త‌ప్పుకున్నాకే స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని డిసైడ్ అయిపోయారు.ఈ విష‌యంలో ఆయ‌న ఏం చేసేందుకు అయినా.ఎంత దూరం వెళ్లేందుకు అయినా వెనుకాడ‌డం లేదు.ప్ర‌భుత్వం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌లేమ‌ని చెప్ప‌గా.

TeluguStop.com - లోక‌ల్ వార్‌… టీడీపీకి ఆ సీట్లు వస్తే వైసీపీ ఖేల్ ఖ‌త‌మైన‌ట్టే…-Political-Telugu Tollywood Photo Image

అటు ఉద్యోగ సంఘాల నేత‌లు కూడా తాము ఈ ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల విధులు నిర్వ‌హించ‌లేమ‌ని చెప్పారు.ఈ వార్‌లో ఎట్ట‌కేల‌కు కోర్టు నోటిఫికేష‌న్ ర‌ద్దు చేయ‌డంతో ఈ వార్ మ‌రో ట‌ర్న్ తీసుకుంది.

ఈ క్ర‌మంలోనే మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ స్థానిక ఎన్నిక‌ల్లో 90 శాతం సీట్లు వైసీపీవే అని చెప్పారు.

Telugu Ap, Ap Political News, Ap Politics, Chandra Babu, Defeat, Jagan Mohan Reddy, Political Stratagies, Political War, Tdp, Tdp Leaders, Ycp Political Chapter Will Be Defeated, Ysrcp, Ysrcp Leaders-Telugu Political News

మ‌రో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎన్నిక‌ల్లో టీడీపీకి 25 శాతం కంటే త‌క్కువ సీట్లు వ‌స్తే పార్టీని మూసుకుంటావా ? అని ప్ర‌శ్నించారు.ఇదే సమయంలో మంత్రికి టీడీపీ నుంచి కౌంటర్లు వస్తున్నాయి.ఒకవేళ ఈ ఎన్నిక‌ల్లో టీడీపీకి 25 శాతం సీట్లు తెచ్చుకుంటే మీ పార్టీ ప‌నైపోయింద‌న్న విష‌యం ఒప్పుకుంటారా ? అని ప్ర‌శ్నిస్తున్నారు.అధికారంలో ఉన్నోళ్లు తాము ఎప్పుడూ అధికారంలో ఉంటామ‌న్న భ్ర‌మ‌ల‌ను వీడాల‌ని వైసీపీపై మండిప‌డుతున్నారు.ఏదేమైనా టీడీపీ వాళ్లు ఈ సంక్లిష్ట ప‌రిస్థితుల్లో 25 శాతం సీట్లు గెలిస్తే వైసీపీకి షాకే అని చెప్పాలి.

#Ysrcp #Chandra Babu #YSRCP Leaders #TDP Leaders #Political War

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు