ఏపీలో మరో ఆరునెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా ?

తాజాగా ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ల పాలన మరో ఆరు నెలలు పొడిగిస్తునట్లుగా జీవో ను తీసుకువచ్చింది.అంటే ఏపీలో జెడ్పీ ఎం‌పి‌పి ల పాలన స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన జులై వరకు కొనసాగుతుంది.

 Local Body Elections Hold In Ap, Election Of Local Bodies, Ap, Governance Of Spe-TeluguStop.com

మండల పరిషత్ లో జులై 3 వరకు జెడ్పీ లో జులై 4 వరకు స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతుంది.అందుకు కారణం స్థానిక ఎన్నికల పై అధికార పార్టీకి స్పష్టత లేకపోవడమే అని తెలుస్తుంది.

ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.కావాలనే స్పెషల్ ఆఫీసర్ల పాలనను జగన్ పొడిగించారని ఆరోపిస్తున్నారు.

Telugu Ap, Jagan, Ysrcp, Zp Mpp-Telugu Political News

స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఎక్కడ ఓడిపోతామనే భయం వైసీపీలో మొదలైందని అంటున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల అంశం హై కోర్టులో ఉన్నప్పటికి కావాలనే ఎన్నికలను వాయిదా వేస్తుందని మండిపడుతున్నారు తాజాగా విడుదలైన జీవో ప్రకారం చూసుకుంటే ఆగష్టు లేదా సెప్టెంబర్ లో ఎన్నికలు పెట్టె ఆలోచనలో జగన్ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube