బిగ్ బాస్ అంటే విరక్తి.. నాలుగు రోజులకే లోబో ఆవేదన?

రోజు రోజుకూ బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తిగా మారుతోంది.ఇప్పటికి షో మొదలై … నాలుగు రోజులే ఐనా… ఇంటి సభ్యులు అప్పుడే గొడవలు మొదలెట్టారు.

 Bigg Boss 5, Lobo, Comment, Shannu, Anchor Ravi,latest Tollywood News-TeluguStop.com

మొదటి రెండు ఎపిసోడ్స్ లో… ఒకరికొకరు పరిచయాలు.ఆ వెంటనే అపార్థాలు కూడా ప్రారంభమయ్యాయి.

ఇకపోతే.సెలబ్రెటీలు ఎవరికి వారు.తామేంటో చూపించుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.ఇదిలా ఉండగా ముందు కొంచెం సైలెంట్ గా ఉన్నా .ఇప్పుడిప్పుడే స్క్రీన్ పై ఎక్కువగా కనిపిస్తున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. బిగ్ బాస్.

సిరికి ఇచ్చిన టాస్క్ లో భాగంగా షణ్ముఖ్ యజమానిగా.లోబో పనివాడిగా నడుచుకోవాలి.

దీన్ని ఆసరాగా చేసుకున్న షణ్ముఖ్… లోబో తో అన్ని పనులు చేపించుకుంటాడు.అందులో యాంకర్ రవి కూడా కల్పించుకుని … లోబో ని ఇంకా ఆడుకుంటారు.

Telugu Anchor Ravi, Bigg Boss, Lobo, Shannu-Movie

అలా ఎన్నో పనులు చేసిన లోబో… చివరికి విరక్తి కలిగి… స్మోకింగ్ జోన్‌లోకి వెళ్లి బాధ పడ్డాడు.ఈ బిగ్ బాస్ షో తనకు పడదని, అది తన టేస్ట్ కాదని ఆవేదన చెందాడు.స్వేచ్చగా తిరిగే పక్షిని తాను అని.విశ్వతో చెప్పుకున్నాడు.ఇవన్నీ తన వల్ల అవ్వడం లేదని లోబో చింతిస్తాడు.

గతంలోనూ లోబో .బిగ్ బాస్ షో అంటేనే నచ్చదని, అందులోకి పిలవకపోవడమే మంచిదని … కామెంట్స్ చేసి వైరల్ అయ్యాడు.ఇప్పుడు లోబో …షోలో ఎంటర్ కావడం చూసిన నెటిజన్స్… అప్పుడు అలా మాట్లాడి.

ఇప్పుడు ఇలా ఎంట్రీ ఇచ్చావేంటి? అని లోబోను దారుణంగా ట్రోల్ చేసి పడేస్తున్నారు.ఇక నెక్స్ట్ లోబో ప్లాన్ ఏంటి.

ఏం చేస్తాడు.అనే దానిపై ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube