ఇన్నేళ్లకు నా కల నెరవేరింది : ఎల్ కే అద్వానీ  

LK Advani, dream, ram mandir , LK Advani On Ayodhya Ceremony, Ayodhya Ram mandir Bhoomi Puja - Telugu Ayodhya Ram Mandir Bhoomi Puja, Dream, Lk Advani, Lk Advani On Ayodhya Ceremony, Ram Mandir

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.ఎన్నో ఏళ్ల సుధీర్ఘ పోరాట ఫలితం మరి కొన్ని గంటల్లో నెరవేరనుంది.

TeluguStop.com - Lk Advani Emotional Ayodhya Ram Mandir

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

వందల కోట్ల భారతీయులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ మేరకు అయోధ్యలో కార్యక్రమాల సందడి నెలకొంది.

TeluguStop.com - ఇన్నేళ్లకు నా కల నెరవేరింది : ఎల్ కే అద్వానీ-Telugu Political News-Telugu Tollywood Photo Image

నగరం మొత్తం కాషాయ జెండాలతో, విద్యుత్ వెలుగులతో ముస్తాబైంది.కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ప్రముఖులు ఇప్పటికే కార్యక్రమానికి హాజరవుతున్నారు.

పండితులు పూజ పనుల్లో బిజీ అయ్యారు.ఈ సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే.అద్వానీ స్పందించారు.

ఎల్ కే అద్వానీ మాట్లాడుతూ.‘‘ఇన్నేళ్ల నా కల నెరవేరింది.రామ మందిరం నిర్మాణం కోసం దేశం మొత్తం రథయాత్ర నిర్వహించాం.రామరాజ్యం వైపు అడుగులు పడుతున్నాయి.సుపరిపాలన, సిరి సంపదలు, సమ న్యాయపాలనకు రామ రాజ్యం ఒక ఉదాహరణ.

సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిర నిర్మాణం శుభపరిణామం.భారతీయుల ఉద్వేగపూరిత క్షణాలివి.

రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణంతో బీజేపీ కల ఇప్పటికి నెరవేరింది.మోదీ భూమిపూజ చేయడం ఓ చారిత్రాత్మక ఘట్టం.

’’ అని అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ ఉద్వేగ భరిత మాటలు మాట్లాడారు.

#LK Advani #AyodhyaRam #LKAdvani #Dream #Ram Mandir

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lk Advani Emotional Ayodhya Ram Mandir Related Telugu News,Photos/Pics,Images..