వావ్.. స్పైడర్ లాగా గోడలు ఎక్కుతున్న చిన్నారి..వీడియో వైరల్!

సోషల్ మీడియా అంటేనే వింతలు వినోదాలకు నెలవు.రోజు ఏదొక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది.

 Little Girl Climbs Wall Like Spider Man Amazing Talent Baffles The Internet-TeluguStop.com

అందులో మనకు ఆశ్చర్యం కలిగించే వీడియోలు కూడా ఉంటాయి.అవి చుస్తే మనల్ని మనం నిజంగానే నమ్మలేము.

కానీ అవి నిజంగానే జరుగుతూనే ఉంటాయి.అయితే తాజాగా మరొక ఆశ్చర్యం కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 Little Girl Climbs Wall Like Spider Man Amazing Talent Baffles The Internet-వావ్.. స్పైడర్ లాగా గోడలు ఎక్కుతున్న చిన్నారి..వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక చిన్నారి చేసే పని నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఒక చిన్న పాప స్పైడర్ లాగా గోడలు ఎక్కుతూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.ఈ వీడియో నెటిజెన్స్ కు బాగా నచ్చడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

ఆ చిన్నారికి 5 సంవత్సరాలు ఉంటాయి.ఆ చిన్నారి ఎలాంటి సపోర్ట్ లేకుండానే అలా స్పైడర్ లాగా గోడలు ఎక్కుతున్నా వీడియో వైరల్ అయ్యింది.

నిముషాల్లో ఆ చిన్నారి ఎలాంటి సపోర్ట్ లేకుండానే గోడలు ఎక్కుతుంది.ఆ చిన్నారి ప్రతిభకు అందరు ఆశ్చర్య పోతున్నారు.ఇంట్లో ఒక మూల దగ్గర నిలబడి రెండు చేతులు గోడకు ఆనించి గోడలను సపోర్ట్ చేసుకుంటూ కాళ్లతో ఆ రూమ్ పై వరకు వెళ్ళింది.మళ్ళీ అంతే సునాయాసంగా కిందకు దిగింది.

ఆ వీడియో చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

ఆ చిన్నారి అంత సాహసం చేస్తూ రూమ్ పైకి ఎక్కుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆమెను వీడియో తీస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు.

ఈ వీడియోను ట్విట్టర్ లో స్పైడర్ గర్ల్ అంటూ క్యాప్షన్ పెట్టి పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయ్యింది.అయి వీడియో చుసిన ప్రతి ఒక్కరు ఆ చిన్నారి ప్రతిభను పొగుడుతున్నారు.

మీరు కూడా ఆ చిన్నారి ఎలా స్పైడర్ లాగా గోడలు ఎక్కుతుందో చూడాలని అనుకుంటున్నారా.అయితే ఆలస్యం ఎందుకు చూసేయండి.

#ClimbsWall #Climbs Wall #Spider

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు