కర్లీ హెయిర్ తో కన్ను గీటి.. రాణించిన హీరోయిన్లు వీళ్ళే?

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు.అటు జుట్లలో రింగుల జుట్టు మాత్రం ఎంతో ప్రత్యేకం.

 List Of Tollywood Curly Hair Heroines Nithya Menon Anupama Sai Pallavi Malavika Nair Details, Tollywood Heroines, Heroines Curly Hair, Nithya Menon, Anupama Parameswaran, Malavika Nair, Avika Gor, Sai Pallavi, Rithika Singh, Seerat Kapoor-TeluguStop.com

కొంతమందికి సహజంగా పుట్టుకతోనే రింగుల జుట్టు వస్తే మరికొంతమంది మాత్రం ఏవేవో ప్రయత్నాలు చేసి తమ జుట్టును రింగుల జుట్టు గా మార్చుకుంటూ ఉంటారు.సాధారణంగా మనం బయటికి వెళ్లినప్పుడు ఎవరైనా అమ్మాయి రింగుల జుట్టు తో కనిపించింది అంటే ఇక ఆమె నుంచి కన్ను తిప్పుకోవడం చాలా కష్టం.

అలాంటిది ఇక సినిమాలో హీరోయిన్ రింగుల జుత్తుతో కనిపించిందంటే వావ్ సూపర్అంటూ అనకుండా ఉండలేరు ప్రేక్షకులు.

 List Of Tollywood Curly Hair Heroines Nithya Menon Anupama Sai Pallavi Malavika Nair Details, Tollywood Heroines, Heroines Curly Hair, Nithya Menon, Anupama Parameswaran, Malavika Nair, Avika Gor, Sai Pallavi, Rithika Singh, Seerat Kapoor-కర్లీ హెయిర్ తో కన్ను గీటి.. రాణించిన హీరోయిన్లు వీళ్ళే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరి ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో రింగుల జుట్టు తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ అలరించిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

జూనియర్ సౌందర్య గా పిలువబడే నిత్యామీనన్ వైవిధ్యమైన పాత్రల తో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.ఇక తన రింగుల జుట్టు తో తన అభిమానులు అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది.

అదే సమయంలో రింగుల జుట్టు తో ప్రేక్షకులను అలరించిన మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.క్యూట్ లుక్స్ తో కుర్రకారు నువ్వు ఆగం ఆగం చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Avika Gor, Curly, Malavika Nair, Nithya Menon, Rithika Singh, Sai Pallavi, Seerat Kapoor, Tollywood-Movie

నిత్యా మీనన్ అనుపమ పరమేశ్వరన్ తర్వాత రింగుల జుట్టు తో ఆ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది మాళవిక నాయర్ అనే చెప్పాలి.కర్లీ హెయిర్ తో మ్యాజిక్ చేస్తూ అందరిని కోర చూపుల తో పడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇక మరోవైపు స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సైతం రింగుల జుట్టు తో మాయాజాలమే సృష్టించింది.నటిగా డాన్సర్గా సత్తా చాటుతోంది.

Telugu Avika Gor, Curly, Malavika Nair, Nithya Menon, Rithika Singh, Sai Pallavi, Seerat Kapoor, Tollywood-Movie

ఇక ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అవికాగోర్ సైతం రింగుల జుట్టు తో ప్రేక్షకులను అలరించింది.మరో వైపు హీరోయిన్ రితిక సింగ్ హెయిర్ స్టైల్ కూడా ఇలాగే ఉంటుందనే చెప్పాలి.ఇలా చెప్పుకుంటూ పోతే సీరత్ కపూర్ సాయోని కేర్ లాంటి హీరోయిన్లు కూడా కర్లీ హెల్త్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube