బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ నటించిన సినిమా, సీరియళ్లు ఇవే!  

బిగ్ బాస్ 4 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన అఖిల్ పూర్తి పేరు అఖిల్ సార్ధక్.అఖిల్ బిగ్ బాస్ లోకి రాక ముందు పలు సినిమాలలో, సీరియల్స్ లో నటించారు.

TeluguStop.com - List Of Movies And Serials Of Bigg Boss 4 Telugu Contestant Akhil Sarthak

అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా ఎంతోమందికి పరిచయమై మరింత దగ్గరయ్యాడు.బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయ్యేటప్పుడు, అఖిల్ సిసింద్రీ సినిమా తీస్తున్నప్పుడు పుట్టడం వల్ల తనకు అఖిల్ అనే పేరు పెట్టినట్లు బిగ్ బాస్ వేదికపై నాగార్జునతో చెప్పుకొచ్చాడు…

అంతేకాకుండా బిగ్ బాస్ వేదికపై అభిజిత్ తో గొడవలు, మోనాల్ ట్రింగిల్ లవ్ స్టోరీ, సీక్రెట్ రూమ్ ఇలా వీటి వల్ల బాగా ఫెమస్ అయ్యాడు.

TeluguStop.com - బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ నటించిన సినిమా, సీరియళ్లు ఇవే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎంత బాగా ఫెమస్ అయ్యాడంటే.ఆటిట్యూడ్ అనేలా.

బిగ్ బాస్ రన్నర్ అవుతాడు అనేలా అఖిల్ ఫెమస్ అయ్యాడు.అయితే చిన్నప్పటి నుంచి తనకు యాక్టింగ్ లో ఇష్టం ఉండడంతో ఎలాగైనా నటన రంగం వైపు వచ్చి నటించాలని అనుకున్నాడు.

అఖిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే తన దృష్టి మొత్తం నటన, మోడలింగ్, ఫిట్ నెస్ పై ఆసక్తి చూపించాడు.అఖిల్ నటన రంగం వైపు రావడం తమ కుటుంబంలో ఏ మాత్రం ఇష్టం లేదు.కానీ ఇతడు పడే కష్టం చూసి తరువాత తమ కుటుంబ సభ్యులు కూడా అఖిల్ ను ప్రోత్సహించారు.తరువాత నటన రంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి”బావ మరదలు” అనే సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆ సినిమాలో నటించారు.

అఖిల్ తరువాత ముత్యాల ముగ్గు, ఎవరే నువ్వు, కళ్యాణి, మోహిని వంటి సీరియల్స్ లో కూడా నటించారు.వీటిలో నటించినా పెద్దగా ప్రేక్షకాదరణ పొందినప్పటికీ, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన తరువాత పోటాపోటీగా టాస్క్ లు చేస్తూ ఒక్కసారిగా అఖిల్ పాపులర్ అయి, మంచి ప్రేక్షకాదరణ పొందాడు.

#Kalyani #MuthyalaMuggu #YevareNuvvu #Bigg Boss 4 #Akhil Sardak

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

List Of Movies And Serials Of Bigg Boss 4 Telugu Contestant Akhil Sarthak Related Telugu News,Photos/Pics,Images..