అత్యంత ఆరాధ్య వ్యక్తుల జాబితా.. ఇండియాలో..!  

List , adorable people, india, modhi, - Telugu Adorable People, India, List, Modhi

ప్రపంచంలోని అత్యంత ఆరాధ్యుల జాబితా వెలువడింది.‘యువ్ గవ్’ అనే సంస్థ సర్వే నిర్వహించి ఈ జాబితాను రూపొందించారు.

TeluguStop.com - List Of Most Adorable People In India

వీరిలో ప్రపంచదేశాల ప్రముఖులతో పాటు భారతీయ ప్రముఖులకు స్థానం దక్కింది.ఇందులో మొత్తంగా 20 మందిపై సర్వే నిర్వహించి అత్యంత ఆరాధ్య జాబితాను విడుదల చేసింది.

అత్యంత ఆరాధ్య జాబితాలో ప్రజల ఆదరణ పొందిన రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడాకారులు ఉన్నారు.

TeluguStop.com - అత్యంత ఆరాధ్య వ్యక్తుల జాబితా.. ఇండియాలో..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

యువ్ గవ్ అనే సంస్థ 42 దేశాల్లో సర్వే నిర్వహించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధ్యుల జాబితాను సంస్థ విడుదల చేసింది.అత్యంత ఆరాధ్యుల జాబితాలో తొలి స్థానంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు దక్కింది.

ప్రపంచం మెచ్చినా నాయకుడిగా 42 దేశాలు ప్రజలు బరాక్ ఒబామాను ఎంచుకున్నారు.ఒబామా తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్ గేట్స్ కు దక్కింది.

సేవలోను, టెక్నాలజీలోనూ బిల్ గేట్స్ కు సాటి ఎవరూ లేరని చెప్పవచ్చు.ఇండియాకు చెందిన వారిలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగో స్థానంలోనిలిచారు.14వ స్థానంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ను దక్కింది.16వ స్థానంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కింది.17వ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కు చోటు దక్కింది.వీరితో పాటు ప్రముఖ క్రికెటర్, భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి కూడా చోటు దక్కింది.

అయితే చైనా అధ్యక్షడు జిన్ పింగ్ కూడా ప్రపంచ అత్యంత ఆరాధ్యడుగా పేర్కొన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందంజలో ఉండటం విశేషం.వీరితోపాటు ఈ జాబితాలో దలైలామా, రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్ కూడా ఉన్నారని యువ్ గవ్ సంస్థ పేర్కొంది.

#List #Adorable People #Modhi #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

List Of Most Adorable People In India Related Telugu News,Photos/Pics,Images..