50 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు వీళ్లే!  

ఒకప్పుడు ఇంట్లో పిల్లలకు 15 సంవత్సరాలు దాటితే పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేవారు.ప్రస్తుత కాలంలో అబ్బాయి అయినా, అమ్మాయి అయినా 30 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి మాట ఎత్తడం లేదు.

TeluguStop.com - List Of Heroines Who Did Not Marriage Still

వారి జీవితంలో బాగా స్థిరపడ్డాక పెళ్లి గురించి ఆలోచనలు చేస్తున్నారు.అమ్మాయిల విషయానికి వస్తే చదువు, ఉద్యోగం అంటూ పెళ్లిని 30 సంవత్సరాల వరకు వాయిదా వేస్తూ వస్తున్నారు.

అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలకు త్వరగా పెళ్లి చేసే పంపించడంతో వారి బాధ్యత నెరవేరినట్లు అవుతుందని భావించి తొందరగా పెళ్లిళ్లు చేయడానికి ఆశపడుతుంటారు.అయితే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లు వారు దాదాపు 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పెళ్లి గురించి ఆలోచించరు.

TeluguStop.com - 50 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోని హీరోయిన్లు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వారు పెళ్లిళ్లు చేసుకుంటే వారి సినీ జీవితం అంతటితో ఆగిపోతుందనే కారణం చేత పెళ్లి గురించి ఆలోచించరు.కానీ కొంతమంది 40 సంవత్సరాలలోపు పెళ్లిళ్లు చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు.

కానీ కొంతమంది మాత్రం 40 దాటి50 సంవత్సరాలకు దగ్గరపడుతున్న కూడా వారి పెళ్లి గురించి ఆలోచించకుండా ఉన్నారు.అయితే వారు ఎవరు ఇక్కడ తెలుసుకుందాం…

శోభన:


అప్పట్లో తెలుగు స్టార్ హీరోలతో కలిసి నటించిన శోభన స్టార్ హీరోయిన్ గా అవతరించింది.అయితే 50 ఏళ్ళు వచ్చిన ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు.

సుస్మితా సేన్:

విశ్వసుందరిగా అవతరించిన సుస్మిత సేన్ 44 సంవత్సరాల వయసు వచ్చిన ఇప్పటికి పెళ్లి చేసుకోలేదు.అయితే ఈవిడ బాలీవుడ్ భామ కదా అందుకే పెళ్లి లేకపోయినా కాస్త ఫాస్ట్ అయ్యి రొమన్ షాల్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది.

సితార:


హీరోయిన్ గా పరిచయమైన సితార తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది.47 సంవత్సరాల వయసు కలిగిన సితార ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

నర్గీస్ ఫక్రీ:


హిందీలో ఎన్నో సినిమాల్లో నటించిన నర్గీస్ ఫక్రీ.40 ఏళ్లు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోలేదు.

నగ్మా:


తెలుగు, తమిళ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాణించిన నగ్మా రాజీకీయ నాయకురాలుగా అవతరించింది.ఈమె సోదరీలకు పెళ్లి జరిగిన 45 ఏళ్ల వయసు వచ్చిన నగ్మా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

టబు:


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన టబు ఎన్నో సినిమాల్లో నటించింది.ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అలాంటి ఈ స్టార్ హీరోయిన్ టాలీవుడ్ లో ఒకరితో, బాలీవుడ్ లో ఒకరితో ప్రేమలో విఫలం అయ్యింది.ఇక అప్పుడు ప్రేమలో విఫలం అయినా టబు మరోసారి ప్రేమించాలనుకోలేదు.48 ఏళ్ళ వయసు వచ్చిన పెళ్లి చేసుకోలేదు!

.

#Susmitha Sen #Sithara #Tabu #Nargis Fakri #Shobana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు