సినీ తారలు ఇలా కూడా సంపాదిస్తున్నారా..!

మన సినీ తారలు సినిమాలతోనే కాదు.సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను పలకరిస్తుంటారు.

 List Of Bollywood Celebrities Earning From Instagram, Priyanka Chopra, Shah Rukh-TeluguStop.com

కొంతమంది ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటే.మరికొందరు మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తారు.

ఎలాగయితేనే సినీ తారలు అందరు సోషల్ మీడియా ద్వారా తమ పర్సనల్ లైఫ్ ను షేర్ చేసుకుంటూనే ఉంటారు.

ఇంతకముందు సినీ తారలు జీవితంలో ఏం జరుగుతుందో అభిమానులకు పెద్దగా తెలిసేది కాదు.

కానీ మారుతున్నా కాలంలో అందరూ టెక్నాలిజీని ఉపయోగించుకుంటూ తమ జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు.

అభిమానులు కూడా తారలు ఏదయినా విషయాన్నీ షేర్ చేసుకుంటే లైక్స్, కామెంట్స్ తో వాళ్ళ అభిమాన తారలపై తమ ఇష్టాన్ని తెలియచేసుకుంటున్నాను.

ఇంతవరకు బాగానే ఉన్న మన తారలు వాళ్ళు చేసే ప్రతీ పోస్టు ఊరికే చేస్తున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్ట.

ఎందుకంటే తారలు పెట్టే ప్రతి పోస్టుకు కోట్లలో సంపాదన ఉంటుందట.

అవును మీరు విన్నది నిజమే బాలీవుడ్ సినీ తారలు ఎక్కువుగా ఇన్స్టాగ్రాం ఉపయోగిస్తుంటారు.తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకుంటుంటారు.

మరి ఈ పోస్టుల వల్ల ఎవరు ఎంత సంపాదిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం

బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఇంస్టాగ్రామ్ వారు ఒక్క ఫోటో షేర్ చేసుకుంటే అక్షరాలా 50 లక్షలు ఇస్తున్నారని సమాచారం.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు కూడా ఇంస్టాగ్రామ్ వారు ఒక్క ఫోటో షేర్ చేసుకుంటే రూ.1 కోటి రూపాయల వరకు ఇస్తున్నారట.

ఇంస్టాగ్రామ్ వారు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ కు ఒక్కో పోస్టుకు రూ.30 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Alia Bhat, Priyanka Chopra, Shah Rukh Khan, Shahid Kapoor-Movie

40 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ హాట్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు ఇంస్టాగ్రామ్ వారు రూ.1.87 కోట్లు వరకు ముట్టచెబుతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ హాట్ హీరోయిన్ దీపికా పడుకొనే కూడా ఒక్క పోస్టుకు 1.05 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందట.

Telugu Alia Bhat, Priyanka Chopra, Shah Rukh Khan, Shahid Kapoor-Movie

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కు ఒక్క పోస్టుకు రూ.1 కోటి రూపాయలు వరకు దక్కుతాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube