బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి     2017-01-17   02:02:43  IST  Raghu V

దాదాపుగా అన్ని నేషనలైజ్ద్ బ్యాంక్స్ తమ ఖాతాదారులు కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా బ్యాంకు బ్యాలెన్స్ వివరాలు తెలుసుకునే ఫెసిలిటి అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సర్వీసు పొందాలంటే మీ మొబైల్ నంబర్ మీ బ్యాంక్ అకౌంట్ కి అనుసంధానం అయి ఉండాలన్న సంగతి కూడా తెలిసిందే. ఈ సర్వీసు కోసం మీ బ్యాంక్ కేటాయించిన నంబర్ మీకు ఈపాటికే తెలిసుంటే మంచిది. తెలియకపోతే మాత్రం కొన్ని ముఖ్యమైన బ్యాంక్స్ కి సంబంధించిన నంబర్ వివరాలు ఇవిగో.

Andhra Bank – 09223011300
Allahabad Bank – 09223011300
Axis Bank – 18004195959
Bank of Baroda – 09223011311
Bank of India – 09223011311
Bank of Maharashtra – 997549499
Bharatiya Mahila bank – 09212438888
Canara Bank – 09015483483
Central Bank of India – 09222250000
Citi Bank – 9880752484
HDFC Bank – 18002703333
ICCI Bank – 02230256767
IDBI Bank – 09212993399
Indian Bank – 09289592895
Indian Overseas Bank – 919551099007
ING Vysya Bank – 100%7099
Kotak Mahindra Bank – 18002740110
Karur Vysya Bank – 09266292666
Karnataka Bank – 18004251445
Kerala Gramin Bank – 9015800400
Punjab National Bank – 18001802222
South Indian Bank – 09223008488
State Bank of Hyderabad – 09223766666 / 09223866666
State Bank of India – 1800112211 or 18004253800
Syndicate Bank – 09664552255
United Bank of India – 9223173933
Vijaya Bank – 18002665555
Yes Bank – 09840909000