వైర‌ల్ వీడియో.. చిరుత‌మీద దాడి చేసిన సింహాలు..

ఈ సృష్టిలో కొన్ని జీవులు చాలా వైరంతో ఉంటాయి.అయితే అవి అలా ఎందుకు వైరంగా పుడుతాయో ఎవ‌రికి తెలియ‌దు.

 Viral Video   Lions Attacking Leopard  Viral Video, Leopard , Viral , Viral In I-TeluguStop.com

కానీ ఆయా జాతుల‌కు చెందిన జంతువులు గ‌న‌క ఎదురుప‌డితే మాత్రం ఇక అంతే సంగ‌తి.ప్రాణాలు పోయేదాకా పోరాడుతూనే ఉంటాయి.

ఇలా ఉన్న వాటిల్లో ఎక్కువ‌గా పిల్లి ఎలుక, అలాగే పాము-ముంగీస లాటివి ప్ర‌ధానంగా గుర్తుకు వ‌స్తాయి.కానీ అడ‌విలో ఉండే జంతువులు కూడా కొన్ని వైరంతో పుడుతాయి.

ఇక అడ‌విలో అంటే క్రూర మృగాలైన జంతువులే మ‌న‌కు ప్ర‌ధానంగా గుర్తుకు వ‌స్తాయి.

కానీ ఆ క్రూర మృగాల్లో కూడా కొన్ని వైరంతో ఉంటాయి.

అందులో మ‌రీ ముఖ్యంగా సింహం, చిరుత జాతులు రెండూ ఒక‌టంంటే మ‌రొక జంతువులకు అస్స‌లు ప‌డ‌దు.కానీ ఈ రెండింటి మధ్య పోరాటాన్ని చూడాలంటే చాలా రేర్‌గానే క‌నిపిస్తుంది.

ఎందుకంటే ఇవి రెండు సాధార‌ణంగా ఎదురు ప‌డ‌వు.కానీ ఎదురు ప‌డితే మాత్రం ప్రాణాలు పోయే దాకా పోరాడుతూనే ఉంటాయి.

ఇక ఇవి రెండూ కూడా సమవుజ్జీల మధ్య పోరు అన్న‌ట్టే భయానకంగా పోరాడుతాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి పోరాట‌మే నెట్టింట చెక్క‌ర్లు కొడుతోంది.

మ‌నం చూసే వీడియోలో సింహాల గుంపు స‌డెన్ గా ఓ చిరుతను చుట్టుముడుతాయి.ఆ చిరుత‌ను అవి ఎరగా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు మ‌నుకు క‌నిపిస్తుంది.అయితే ఆ సింహం గుంపు నుంచి తన ప్రాణాలు కాపాడుకునేందుకు పాపం ఆ చిరుత నానా ప్ర‌య‌త్నాలే చేస్తుంది.ఉన్న నేల‌మీద‌నే దొర్లుతూ స్వ‌ర్శ లేని శంగా చనిపోయినట్లుగా కూడ ఆ న‌టించినా ఆ సింహాలు మాత్రం దాన్ని విడిచి పెట్ట‌కుండా దాడి చేస్తూనే ఉంటాయి.

ఇక అక్క‌డ‌కు ఓ సింహం అకస్మాత్తుగా వ‌చ్చి చిరుతపై దారుణంగా దాడి చేయ‌డం కనిపిస్తుంది.కానీ చిరుత చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి వాటిని ఆహారంగా మారిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube