వైరల్: ఆ సింహాలు ఏం ముచ్చటిస్తున్నాయబ్బా…?  

Lioness and cubs Photo Viral in social media, Social media, Gujarat, Parveen Kaswan IFS Twitter, Guess what they must be talking about, World lion day - Telugu Forest, Guess What They Must Be Talking About, Gujarat, Ifs, Lioness And Cubs Photo Viral In Social Media, Lions, Parveen Kaswan Ifs Twitter, Social Media, The Lion King, World Lion Day

ఈ మధ్య కాలంలో ప్రపంచం నలుమూలల ఎలాంటి విషయాలు జరిగిన క్షణాలలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది.ఇప్పుడున్న టెక్నాలజీ నేపథ్యంలో… కేవలం మనుషుల విషయాలు మాత్రమే కాకుండా, అడవుల్లో ఉన్న జంతువుల విషయాలు కూడా అందరికీ తెలుస్తున్నాయి.

 Lioness Cubs Photo Viral Parveen Kaswan Ifs Twitter

అటవీ శాఖ అధికారులు జంతువుల పర్యవేక్షణ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా రికార్డు అయిన కొన్ని వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా విడుదల చేస్తూ వాటి విషయాలను తెలియజేస్తున్నారు.

ఇకపోతే తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని గిర్ నేషనల్ పార్క్ లో ఉండే ఏసియాటిక్‌ లయన్స్ ఫోటో వైరల్ గా మారింది.

వైరల్: ఆ సింహాలు ఏం ముచ్చటిస్తున్నాయబ్బా…-General-Telugu-Telugu Tollywood Photo Image

చాలా అరుదుగా ఉండే ఈ లయన్స్ ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు వస్తుంటారు.అయితే ఇందుకు సంబంధించిన ఓ ఫోటో తాజాగా వైరల్ గా మారింది.ఆ ఫోటో ఏంటంటే… ఓ సింహం తన బిడ్డ పై అచ్చం.ఓ మనిషి మరో మనిషిపై ఎలాగా చేయి వేసి పలకరిస్తారో, అచ్చం అలాగే ఓ సింహం తన బిడ్డ పై పంజా వేసి ఏంటి విషయాలు అన్నట్లుగా ఫోటో ఉంది.

ఇకపోతే ఈ ఫోటోను భారతదేశ ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఇందుకుగాను వారిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు…? తెలపండి అంటూ శీర్షికను జత చేశాడు.దీంతో సోషల్ మీడియాలో ఊహించని విధంగా కామెంట్లు వస్తున్నాయి.అంతే కాదు ఆ ఫోటోను చాలామంది రీ ట్వీట్ కూడా చేస్తున్నారు.” కొడకా భవిష్యత్ గురించి ఏమైనా ఆలోచించావా…? ” అంటూ అన్నట్లుగా ఉందని చాలామంది కామెంట్ రూపంలో తెలియజేశారు.అలాగే అచ్చం ” ది లయన్ కింగ్ “ లో రెండు సింహాలు సంభాషణ విధంగా లా ఉందని ఈ ఫోటోను కామెంట్ చేస్తున్నారు.

#Social Media #Forest #World Lion Day #GuessWhat #Gujarat

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lioness Cubs Photo Viral Parveen Kaswan Ifs Twitter Related Telugu News,Photos/Pics,Images..