80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా సింహం... గ్రామస్థులు ఏం చేశారంటే...?  

Lion Enters Village Runs Through Crowd In Gujarat State - Telugu Attacks Two, Lion Enters Village, Madhavpur Ghed Near Porbandar, Panicked By Crowd

సింహాన్ని జూలో చూసి భయపడేవారు ఎంతోమంది ఉంటారు.అడవిలో సింహం గర్జిస్తే వెన్నులో వణుకు పుడుతుంది.

 Lion Enters Village Runs Through Crowd In Gujarat State

అలాంటి సింహం కళ్ల ముందు ఎదురైతే ఆ మనుషుల పరిస్థితి వర్ణనాతీతం.తాజాగా గుజరాత్ లోని మాధవ్ పూర్ గ్రామస్థులు గ్రామంలోకి సింహం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.80 కిలోమీటర్ల వేగంతో వచ్చిన సింహాన్ని చూసి తలో దిక్కుకు వేగంగా పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు.

సింహం పేరు వినగానే గ్రామస్థులు భయంతో ఎవరు ఎక్కడికి పరుగెడుతున్నారో కూడా వారికే అర్థం కానంత వేగంగా పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు.

80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగా సింహం… గ్రామస్థులు ఏం చేశారంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image

గ్రామస్థుల అదృష్టం కొద్దీ సింహం ఎవరిపై దాడి చేయకుండానే అక్కడినుండి వెళ్లిపోయింది.సింహం తన దారిన తను దాడి చేయకుండా వెళ్లిపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.

గ్రామంలోని సింహం వచ్చిన వీడియోను ఒక అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఆ సింహం 80 కిలోమీటర్ల వేగంతో వచ్చిందని… అంత వేగంతో సింహం వస్తే ఉసేన్ బోల్ట్ కూడా సులభంగా తప్పించుకోలేడని అన్నారు.ఉసేన్ బోల్ట్ తప్పించుకుంటాదో లేదో తెలియదు కానీ గ్రామస్థులు సింహం నుండి ఎలా తప్పించుకున్నారో చూడండి అంటూ వీడియోను పోస్ట్ చేశాడు.

సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lion Enters Village Runs Through Crowd In Gujarat State Related Telugu News,Photos/Pics,Images..

footer-test