వామ్మో.. ఈ సింహం ఏం చేస్తుందో చూశారా ?  

Thirsty Lion Drinking water roadside, Lion, Lion Drinking Water,Gujarat - Telugu Gujarat, Lion, Lion Drinking Water, Thirsty Lion Drinking Water Roadside

కరోనా వైరస్ కారణంగా మనుషులంతా బయట తిరగడం దాదాపు తగ్గించారు.ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలు అన్ని కూడా ఎటువంటి రద్దీ లేకుండా ఖాళీగా ఉంటున్నాయి.

 Lion Drinking Water Roadside

దీంతో ఎక్కడో అడవుల్లో ఉండే జంతువులు అన్ని కూడా రోడ్లపైకి వచ్చి ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.అలాంటి ఎన్నో జంతువులను మనం చూస్తూనే ఉన్నాం.

ఇంకా ఈ నేపథ్యంలోనే అడవికి గుజరాత్‌ రాష్ట్రం జునాగర్‌ జిల్లాలోని గిర్‌ నేషనల్‌ పార్కు సమీపం లో అడవికి రారాజు సింహం దాహం తీర్చుకుంటున్న వీడియోను తాజాగా ఇండియన్‌ ఫారెస్టు అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ అన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.ఇంకా సింహం నీళ్లు తాగుతుంటే రోడ్డుపై వెళ్తున్న వాహనాలు అన్ని ఒక్కసారిగా ఆగిపోయాయి.

వామ్మో.. ఈ సింహం ఏం చేస్తుందో చూశారా -General-Telugu-Telugu Tollywood Photo Image

అందరూ వాహనాలు పక్కన ఆపి అందరూ చూస్తూ ఉండిపోయారు.ఇంకా ఈ వీడియోను ప్రవీణ్‌ కస్వాన్‌ ట్విట్టర్‌లో పోస్టు చేయగా ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ దీన్ని షేర్‌ చేశాడు.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.మరి మీరు ఈ వీడియోను ఓ సారి చూసేయండి.

#Gujarat #Lion

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lion Drinking Water Roadside Related Telugu News,Photos/Pics,Images..