ఈ అమ్మాయి ఫీట్ అదిరిపోలా... కానీ.?

ఈ తరం యువత సోషల్ మీడియా వేదికగా చాలా రకాల స్టంట్స్ చేస్తూ తమలోని టాలెంట్ ని అందరికి పరిచయం చేస్తూ అందరితో శబాష్ అని అనిపించుకుంటారు.కానీ చేసే ప్రతి స్టంట్ కూడా విజయవంతం కావాలని లేదు.

 Like This Girl Feat But-TeluguStop.com

కొన్ని సార్లు ఫెయిల్ అవ్వవచ్చు.కొంతమంది చేసే ప్రయోగాలు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

కొన్నికొన్ని సార్లు స్టంట్ చేసేటప్పుడు గాయాలు కూడా అవుతాయి.ఒకవిధంగా చెప్పాలంటే తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి మరి అటువంటి డేంజరస్ స్టంట్ చేస్తూ ఉంటారు.

 Like This Girl Feat But-ఈ అమ్మాయి ఫీట్ అదిరిపోలా… కానీ.-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొంతమంది అయితే గాయాలు అవ్వడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయారు.కానీ యువత ఇవేమి లెక్కచేయకుండా మా పని మాదే అంటున్నారు.

ఎందుకంటే ఇలా విచిత్ర స్టంట్ చేసి సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని భావిస్తారు.

ఈ క్రమంలోనే ఒక మహిళ చేసిన స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చుసిన తరువాత ఆ యువతిని మెచ్చుకోకుండా ఉండలేరు.అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాలిసిందే.ఒక యువతీ కార్ పై నుంచి దూకుతుంది.ఏ మాత్రం అటు ఇటు అయినాగానీ ఆ యువతి ప్రాణాల మీదకి వస్తుంది.

ఏ మాత్రం బాలన్స్ తప్పిన తీవ్ర గాయాలు పాలయ్యేది.కార్ పై ఒక మహిళ స్టంట్ చేయడం అంటే మాములు విషయం కాదు.

కానీ ఈ యువతీ చాలా ఈజీగా కారు మీద నుంచి దూకేసింది.ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట్లో బాగా వైరల్ అయింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.అలాగే ఈ వీడియోకు వ్యూస్ తో పాటు లైక్స్ కూడా భారీగానే వచ్చాయి.కావాలంటే మీరు కూడా ఒకసారి ఈ వీడియోను చూడండి.అయితే ఇలాంటి సాహసాలు ప్రత్యేకంగా నిపుణుల అర్ధ్వర్యంలో చేయాలి.

ఎలా పడితే అలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని గుర్తు పెట్టుకోండి.

#Women Stuns #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు