అమెరికా లోని ఆ బీచ్ లో ఊహించని పరిణామం

అమెరికాలో టొర్నాడోలు, తుఫానులు ఎంత సహజంగా వస్తాయో అలాగే ఆ బీచ్ లో పిడుగులు కూడా అంతే సహజంగా వస్తాయి.పిడుగులు సహజంగా రావడం ఏమిటి అనుకుంటున్నారా.

 Lightning Strike At Clearwater Beach In Florida1-TeluguStop.com

సరే అసలు విషయంలోకి వెళ్తే.ఫ్లోరిడా లోని క్లియర్ వాటర్ బీచ్ లో అందరూ సంతోషంగా, సారదాగా, పిల్లలు పెద్దలూ ఆడి పాడుతూ, పరుగులు పెడుతున్న సమయంలో ఒక్క సారిగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

అక్కడి క్లియర్ వాటర్ బీచ్ లో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అనుకోని ఈ హటాత్ పరిణామంతో బీచ్ లో ఉన్న పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు.

ఫ్లోరిడా బీచ్‌లలో గతంలో కూడా ఈ తరహాలో పిడుగులు పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube