కృష్ణాజిల్లా: బెంగుళూరు నుంచి ఇండిగో విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న లైగర్ మూవీ సినీ బృందం.మూవీ హీరో విజయ్ దేవరకొండ హీరోహిన్ అనన్య పాండ.
గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్.
అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన నేరుగా నోవోటల్ కి బయలుదేరి వెళ్లిన లైగర్ మూవీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండ్యా.
విజయవాడ నోవోటల్లో ప్రెస్ మీట్ కి హాజరుకానున్న లైగర్ మూవీ సిని బృందం.







