లైగర్ బాబుకి ఐటం పాప ఎవరు..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరక్షన్ లో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

 Liger Movie Special Item Song Update Details, Liger Movie, Ananya Panday, Liger Item Song, Puri Jagannath, Vijay Devarakonda, Liger Movie Special Song, Mike Tyson-TeluguStop.com

పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచింది.

విజయ్ దేవరకొండకి నేషనల్ లెవల్ లో ఇమేజ్ తెచ్చేలా ఈ సినిమా వస్తుంది.

 Liger Movie Special Item Song Update Details, Liger Movie, Ananya Panday, Liger Item Song, Puri Jagannath, Vijay Devarakonda, Liger Movie Special Song, Mike Tyson-లైగర్ బాబుకి ఐటం పాప ఎవరు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా ఉన్నా స్పెషల్ ఎట్రాక్షన్ కోసం మరో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట ఆ సాంగ్ లో బాలీవుడ్ భామతో అదిరిపోయే మాస్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

పూరీ సినిమాల్లో ఐటం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది.ఈ క్రమంలో లైగర్ సినిమాలో కూడా ఈ ప్రత్యేక గీతానికి ప్రాముఖ్యత ఉండే ఛాన్స్ ఉంటుంది.

అయితే ఈ సాంగ్ లో ఎవరు చేస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు.సినిమాలో బాక్సింగ్ స్టార్ మైక్ టైసన్ కూడా నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube