బికినీ ఫోటో షేర్ చేసిన లైగర్ బ్యూటీ...

బాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో 2019 సంవత్సరంలో ప్రముఖ హీరో “టైగర్ ష్రాఫ్” హీరోగా నటించిన “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రముఖ హీరో కూతురు మరియు యంగ్ హీరోయిన్ అయిన “అనన్య పాండే” గురించి సినీ ప్రేక్షకులకి దాదాపుగా తెలిసే ఉంటుంది.అయితే ఈ అమ్మడు ఒకప్పటి స్టార్ హీరో కూతురుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ తన నటనా ప్రతిభను నిరూపించుకుని సొంతంగా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

 Liger Movie Fame Ananya Pandey Sizzling In Bikini-TeluguStop.com

కాగా ఇటీవలే అనన్య పాండే హిందీలో ప్రముఖ దర్శకుడు శకున్ బట్ర దర్శకత్వం వహిస్తున్న మరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

అయితే ఈ మధ్య నటి అనన్య పాండే సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ తన అభిమానులను అలరిస్తోంది.

 Liger Movie Fame Ananya Pandey Sizzling In Bikini-బికినీ ఫోటో షేర్ చేసిన లైగర్ బ్యూటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లీవేజ్ షో చేస్తూ బికినీ దుస్తులను ధరించి దిగిన ఫోటోలని షేర్ చేసింది.దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 10 లక్షల పై చిలుకు మంది నెటిజన్లు లైక్ చేశారు.మరికొందరైతే నటి అనన్య పాండే లేలేత అందాలు కుర్రకారు మతి పోగొడుతున్నాయాంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

Telugu Ananya Pandey, Ananya Pandey Sizzling In Bikini, Liger Movie Fame, Liger Movie Fame Ananya Pandey Sizzling In Bikini, Tollywood-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి అనన్య పాండే “లైగర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు “పూరి జగన్నాథ్” దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ రౌడీ “విజయ్ దేవరకొండ” హీరోగా నటిస్తున్నాడు.అలాగే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ తదితర భాషలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

#Ananya Pandey #LigerAnanya #AnanyaPandey #Liger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు