వెరైటీ డ్రస్సులో లైగర్ బ్యూటీ.. ఎంత అందంగా ఉందంటే?

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె బాలీవుడ్ హీరో చుంకీ పాండే గారాలపట్టి అయిన అనన్య పాండే ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

 Liger Beauty In Variety Dress How Beautiful Liger Movie, Heroine, Ananya Pandey,-TeluguStop.com

హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న లైగర్ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు.ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి అనన్య పాండే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు.

తాజాగా ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతుంది.ఒక ఫోటో షూట్ కోసం ఈ ముద్దుగుమ్మ అల్ట్రా మోడ్రన్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.

Telugu Ananya Pandey, Liger-Movie

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.అసలు ఏంటి ఈ డ్రెస్ అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు డ్రెస్సు సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

ఇక సినిమా విషయానికి వస్తే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube