నటి నవనీత్ కౌర్ ఒక్క నెల సంపాదన ఎంతో తెలిస్తే?

నటి నవనీత్ కౌర్ అంటే కొద్ది మందికి మాత్రమే నవనీత్ కౌర్ ఎవరో తెలుస్తుంది.కాని బంటీ నీ సబ్బు స్లో ఆ ఏంటీ యాడ్ లో నటించిన పాప ఉంది కదా ఆమే నవనీత్ కౌర్.

 Lifebuoy Ad Girl Navneet Kaur Income Details-TeluguStop.com

అయితే చిన్న వయసులో రకరకాల యాడ్స్ తో, షార్ట్ ఫిల్మ్స్, కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.ఇప్పడు ఈ చిన్నారి ఇంస్టాగ్రామ్ లో రెండు కోట్ల మంది ఫాలోవర్స్ తో నెట్టింట్లో సత్తా చాటుతోంది.

బబ్బర్ కా తబ్బార్ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఇప్పుడు ఒక యాడ్స్ లో నటించడమే కాదు, ఇటు సింగర్ గానూ సత్తా చాటుతూ, రోజూ ఇంస్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రోజూ వారీగా వీడియోలు పోస్ట్ చేస్తూ, యాడ్ లలో నటిస్తూ నెలకు ఆరు లక్షల నుండి ఏడు లక్షల వరకు సంపాదిస్తూ 19 ఏళ్లకే సెలెబ్రెటీ హోదా దక్కించుకొని యువతకు కూడా ప్రేరణగా నిలుస్తోంది.

 Lifebuoy Ad Girl Navneet Kaur Income Details-నటి నవనీత్ కౌర్ ఒక్క నెల సంపాదన ఎంతో తెలిస్తే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యువత ఖాళీ సమయం ఉంటే ఇలా రకరకాల పనులను నిర్వహిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా రెండు చేతులా సంపాదిస్తోంది నటి నవనీత్ కౌర్.ఏది ఏమైనా 11 ఏళ్లకే సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి ఇప్పుడే ఇంత సంపాదిస్తుందంటే ఇక సినిమాలలో వరుస ఆఫర్లు వస్తే నవనీత్ కౌర్ ఊహించని రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.

#LifebuoyAd #ViralNews #LifebuoyAd #NavneetKaur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు