అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న లైఫ్ బాయ్ పాప.. కానీ...

ఒకప్పుడు టీవీలో ప్రముఖ సబ్బుల కంపెనీ అయిన లైఫ్ బాయ్ సబ్బు ప్రకటనల్లో “బంటి నీ సబ్బు స్లో నా ఏంటి” అంటూ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను బాగానే అలరించిన చిన్నారి “అవనీత్ కౌర్” సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.అయితే ఇది ఒకప్పటి మాట అయినప్పటికీ ప్రస్తుతం అవనీత్ కౌర్  పెరిగి పెద్దయి సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

 Life Boy Add Fame Avneet Kaur Increasing Glamour Dose For Movie Offers-TeluguStop.com

ఈ క్రమంలో పలు సీరియళ్ళలో మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటిస్తూ బాగానే అలరిస్తోంది.

కాగా ఈ మధ్యకాలంలో అవనీత్ కౌర్ సినిమా అవకాశాల కోసం గ్లామర్ డోస్ బాగానే పెంచినట్లు తెలుస్తోంది.

 Life Boy Add Fame Avneet Kaur Increasing Glamour Dose For Movie Offers-అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న లైఫ్ బాయ్ పాప.. కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా ఒకసారి  ఈ అమ్మడి   లేటెస్ట్ ఫోటోలను పరిశీలించినట్లయితే ఈ విషయం బాగా అవగతమౌతుంది.అయితే తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అయితే ఈ ఫోటోలలో కొంతమేర స్కిన్ షో చేస్తూ కనిపించింది.కాగా ఇటీవల కాలంలో అవినీత్ కౌర్ సినిమా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.ఈ క్రమంలో స్కిన్ షో, బికినీ ఫోటోలు లాంటివి షేర్ చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొడుతుంది.అయినప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం వహించడం లేదు.

దీంతో ఆ మధ్య ఓ ప్రముఖ ఆంగ్ల ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే బోల్డ్ షో చేయడానికి కూడా సిద్ధమైనట్టు క్లారిటీ ఇచ్చింది.

కాగా ఇప్పటి వరకు అవనీత్ కౌర్ దాదాపుగా పదికి పైగా ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది.అంతేకాకుండా పలు రియాల్టీ గేమ్ షోలలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే అలరించింది.  అయితే 2014వ సంవత్సరంలో బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జీ మెయిన్ లీడ్ పాత్రలో నటించిన “మర్డాని” చిత్రం ద్వారా హీరోయిన్ గా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.

దీంతో టెలివిజన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో  బాగా రాణిస్తున్నప్పటికీ సినిమా అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.

#AvneetKaur #Avneet Kaur #LifeBoy #Life Boy Add

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు