గ్లామర్ డోస్ పెంచిన లైఫ్ బాయ్ పాప...

ఒకప్పుడు ప్రముఖ సబ్బు ఉత్పత్తి సంస్థ అయినటువంటి లైఫ్ బాయ్ సంస్థల వాణిజ్య ప్రకటనలో “బంటి  నీ సబ్బు స్లోనా ఏంటి” అంటూ క్యూట్ గా మాటలతో అలరించిన చిన్నారి అవనీత్ కౌర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు హిందీలో ప్రముఖ దర్శకుడు ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన  మర్దానీ అనే చిత్రం ద్వారా నటిగా వెండితెరకు పరిచయం అయినప్పటికీ ఎందుకో ఆశించిన స్థాయిలో రాణించలేక పోతోంది.

 Lifebuoy Ad Girl Avneet Kaur Attracting With Her Bold Show,  Lifebuoy Ad Girl A-TeluguStop.com

  దీంతో ఈ మధ్య  బుల్లితెరపై బాగా నే దృష్టిసారించింది.

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు ప్రముఖ ఫోటో షూట్ సంస్థలు నిర్వహిస్తున్న టువంటి ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హిట్ పెంచుతోంది.

అంతేగాక సినిమా అవకాశాల కోసం ఈ మధ్యకాలంలో అవనీత్ కౌర్ కొంతమేర గ్లామర్ షో చేసేందుకు కూడా సిద్ధపడినట్లు సమాచారం.అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 14 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

 దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవనీత్ కౌర్ కి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఫాలోయింగ్ ఏమిటో అని.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హిందీలో అవనీత్ కౌర్ హిందీలో “కుచ్ స్మైల్స్ హో జాయిన్ విత్ అలియా” అనే కామెడీ సిరీస్లో నటిస్తోంది.కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా ఈ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పనులను కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube