ఎల్‌ఐసీ కార్యాలయాల పనివేళల్లో విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంస్ద.. !

ఈ హైటెక్ యుగంలో ప్రపంచాన్ని ఇంతలా స్దంభించిపోయేలా చేసిన కరోనా వైరస్ మానవ మేధస్సుకు ఒక ప్రశ్నలా మారిందనడంలో సందేహం లేదు.దీని వల్ల దేశంలో, ప్రజల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 Lic Will Work Only For 5 Days In A Week-TeluguStop.com

ఇప్పటికే ప్రార్ధన మందిరాలు, ప్రభుత్వ సంస్దలు మొదలగు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఊహించని విధంగా మార్పులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

 Lic Will Work Only For 5 Days In A Week-ఎల్‌ఐసీ కార్యాలయాల పనివేళల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంస్ద.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపధ్యం లో వారానికి ఐదు రోజులు మాత్రమే ఎల్‌ఐసీ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రకటించింది.కాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు మాత్రమే ఎల్‌ఐసీ కార్యాలయాలు పనిచేయనున్నట్లు వెల్లడించింది.ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 15 నే ఈ విషయాన్ని నోటిఫై చేయగా, తాజాగా దీన్ని మే 10 నుంచి అమల్లోకి తేనున్నట్లు ఎల్ఐసీ కార్యలయ వర్గాలు ప్రకటించాయి.

#A Week ##LIC #Only 5 Days #Will Work

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు