కర్నూల్ జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలనీ జగన్ కి లేఖ

గవర్నర్ ని కెసిఆర్ అవమానించారు రిపబ్లిక్ డే వేడుకలు కెసిఆర్ వెళ్లకపోవడం అన్యాయం . గవర్నర్ ని కలుస్తా .

 Letter To Jagan To Name Kurnool District Sanjeevayya , Sanjeevayya, Jagan, Kurnool, Rewanth-TeluguStop.com

అంబేద్కర్ గురించి రేవంత్ రెడ్డీ గొప్పగా చెప్పాడు.పంజాగుట్ట లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం కూడా రేవంత్ మాట్లాడాలి.

Sc ల మీద గౌరవం ఉంటే కెసిఆర్ పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి . పార్టీలో అరు సార్లు నాకు అవమానం జరిగింది.రేవంత్ నన్ను రైతు సమస్యలపై మంచిర్యాల వెళ్ళాలి అని చెప్పారు .వెళ్ళిన మాపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మనుషులు మా పై దురుసుగా మాట్లాడారు. రేపు మౌన వ్రతం చేద్దాం అనుకున్న  ప్రేమ్ సాగర్ రావు కు షోకాజ్ నోటీసు ఇస్తా అని క్రమశిక్షణ కమిటీ మాట ఇచ్చింది .నోటీసు ఇవ్వకపోతే మౌన దీక్ష చేస్తా

Letter To Jagan To Name Kurnool District Sanjeevayya , Sanjeevayya, Jagan, Kurnool, Rewanth - Telugu Jagan, Kurnool, Letterjagan, Rewanth, Sanjeevayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube