సోషల్ మీడియాలో వైరలవుతున్న భక్తులకు వినాయకుడి లేఖ...ఒకసారి చదవండి..  

Letter Of God Vinayaka Goes Viral In Social Meadia-

ఎవరు రాసారో తెలీదు కానీ ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించారు.పండుగ పేరుతో చేస్తున్న వైపరీత్యాలన్ని ఎండగట్టారు.నిజంగా వినాయకుడే తన బాధని మొరపెట్టుకుంటున్నాడా అనిపించేలా రాసిన ఒక లెటర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.అసలు దేవుడు భక్తుల నుండి ఏం కోరుకుంటున్నాడు.భక్తులు దేవుడి పేరు చెప్పుకుని ఏం చేస్తున్నారు.మీరే చదవండి.ఇది చూసి ఒకరిద్దరు మారినా సంతోషమే…

Letter Of God Vinayaka Goes Viral In Social Meadia--Letter Of God Vinayaka Goes Viral In Social Meadia-

భక్తులకు వినాయకుడి బహిరంగ లేఖ.

బాహుబలి, సూపర్ మాన్, స్పైడర్ మాన్, అవతార్ ఇలా రకరకాలుగా చేసి అవమానిస్తున్నారు