ఫ్రీగా ఉంటే బయటకు వెళదాం.. యాంకర్ శివ ప్రశ్నకు అరియనా రియాక్షన్ ఇదే!

ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా చాలామంది పాపులర్ అవుతున్నారు.అలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇండస్ట్రీలో నటించే అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు.

 Lets Go Out If We Are Free Anchor Shiva Ask To Ariyana Details,  Anchor Shiva, T-TeluguStop.com

ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారిలో అరియనా కూడ ఒకరు.బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం పొందిన అరియానా ఇటీవల ఓటీటీ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో పాల్గొనింది.

దీంతో ఈ అమ్మడి పాపులారిటీ మరింత రెట్టింపు అయ్యింది.

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అరియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.

బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ శివతో తరచూ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.వీరిద్దరూ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటి కంటే బయటకి వచ్చిన తర్వాత చాలా క్లోజ్ అయ్యారు.

రాజా గారి అన్న సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేసింది.ఈ క్రమంలో నేటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఆరియానా చాలా ఓపికగా సమాధానాలు చెప్పింది.

ఈ మేరకు కొందరు నెటిజన్లు ఆమె చర్మ సౌందర్యం గురించి ప్రశ్నలు వేశారు.మరికొందరు బిగ్ బాస్ జర్నీ గురించి అడిగారు.

Telugu Anchor Shiva, Ariyana, Ariyani, Bigg Boss, Bigg Boss Ott, Netizens, Tolly

మరికొంతమంది నెటిజన్స్ మాత్రం ఆరియానాని పొగడ్తలతో ముంచెత్తారు.ఇలా తనని పొగడటంతో అరియానా పొంగిపోయింది.ఇలా అభిమానులతో చాట్ చేస్తున్న సమయంలో సడెన్ గా శివ చిట్ చాట్ లోకి ఎంట్రీ ఇచ్చి అరియానాతో మాట్లాడేశాడు.అయితే ఈ చిట్ చాట్ లో శివ అడిగిన ప్రశ్నను అరియానా బయటపెట్టేసింది.

ఫ్రీగా ఉన్నావా? ఉంటే బయటకు పోదాం అని అడిగేశాడు యాంకర్ శివ ఆరియానాని అడిగాడు.దానికి అరియానా ఆశ్చర్యపోయినట్టుంది.

ఇద్దరూ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి.ఎక్కడికి పోదాంరా అని ఎదురు ప్రశ్న వేసింది.

మొత్తనికి వీరిద్దరూ బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తర్వాత బాగా క్లోజ్ అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube