ఆమె శృంగారతారగా.. ఒక వెలుగువెలిగింది.. కానీ కట్టుకున్న భర్త దారుణమైన స్థితిలో మృతి?

నిన్నటి తరం నటి అనురాధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆమె సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో ప్రత్యేక పాత్రలో నటిస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నారు.

 Lesser Known Heart Melting Facts About Actress And Dancer Anuradha Personal Life-TeluguStop.com

కేవలం డాన్సర్ గా మాత్రమే కాకుండా పలు మలయాళ సినిమాలలో హీరోయిన్ పాత్రలో కూడా ఎంతో అద్భుతంగా నటించింది.అదే విధంగా చిరంజీవి నటించిన “మగమహారాజు” చిత్రంలో తన భర్తను బతికించుకోవడం కోసం తన ఒంటిని అమ్ముకోవడానికి సిద్ధపడే మహిళ పాత్రను ఎంతో అద్భుతంగా చూపించారు.

ఇలా వెండి తెరపై ఒక శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన ఈమె నిజ జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించింది.

 Lesser Known Heart Melting Facts About Actress And Dancer Anuradha Personal Life-ఆమె శృంగారతారగా.. ఒక వెలుగువెలిగింది.. కానీ కట్టుకున్న భర్త దారుణమైన స్థితిలో మృతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ సతీష్ అనే వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది.

ఇద్దరు డ్యాన్సర్లు కావడంతో వీరి మధ్య ఎంతో చనువుగా పరిచయం ఉండేది.అయితే ఇద్దరు చనువుగా ఉన్నారంటే వారి గురించి వచ్చే వార్తలు ఏస్థాయిలో మనుషులను కృంగదీస్తాయో తెలిసిందే.

ఇలా వీరిద్దరి గురించి లేనిపోని వార్తలను సృష్టించే వారికి లేని భావనను కలిగించారు.ఇలా ఇండస్ట్రీ మొత్తం తమ గురించి గుసగుసలు మాట్లాడుతుంటే ఇక చేసేదేమీ లేక అనురాధ సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.

ఇలా పెళ్లి చేసుకొని తొమ్మిది సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా సాగిపోయిన వీరు జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది.

Telugu About Actress Dancer Anuraha, Actress Anuradha, Actress Anuradha Personal Life, Anuradha Husband Choreographer Sathish, Anuradha Life, Glamoros Roles, Maga Maharaju, Magamaharajumovie, Sathish, Tollywood-Movie

సతీష్ ఒక బైక్ ప్రమాదానికి గురైనప్పుడు అతని తలకు బలమైన గాయం తగిలింది.డాక్టర్లు కూడా చేతులెత్తేసారు.ఈ క్రమంలోనే తన భర్తను కూడా ఒక చంటి బిడ్డను చూసుకున్నట్లు అనురాధ అతనికి ఎన్నో సేవలు చేసింది.

తన భర్త వైద్యం కోసం సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేసి తన భర్తను బతికించుకోవాలని ఆరాటపడింది.ఈ క్రమంలోనే ఒకరోజు తన భర్తకు భోజనం తినిపిస్తూ ఉండగా పొలమారడంతో వెంటనే సతీష్ తన భుజాల పై వాలి కన్నుమూశారు.

ఇలా తన భర్త ప్రమాదానికి గురైన 11 సంవత్సరాలపాటు తనని చంటి బిడ్డను చూసుకున్న అనురాధ ఎంత దయాగుణరాలో అర్థం చేసుకోవచ్చు.

#Actress Anuraha #Glamoros Roles #ActressAnuradha #Magamaharaju #Sathish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు