వైరల్ వీడియో: తన అందమైన నలుగురు పిల్లలతో చిరుత!

సాధారణంగా పిల్లలు అందగా ఉంటారు.మనిషి పిల్లలు అయినా, జంతువుల పిల్లలు అయినా ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉంటాయి.

 Leopard With Four Cubs Viral Video,leopard, Beautiful Four Leopard Children, Vir-TeluguStop.com

ఎనుగుకు పుట్టిన పిల్ల కూడా చూడటానికి ఎంతో అందంగా ముద్దుగా ఉంటుంది.ఇంకా అలానే ఓ చిరుతకు పుట్టిన అందమైన నాలుగు పిల్లలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మంగళవారం నాడు నాసిక్‌లోని ఇగాత్‌పురి ప్రాంతంలో ఓ ఆడ చిరుతపులి ఒక గుడిస లోపల నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది.ఇంకా దాని పిల్లలు అన్ని కూడా ఎంతో సురక్షితంగా ఆరోగ్యంగా అందంగా ఉన్నాయి.అలాంటి చిరుత పులులను చూస్తే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు.

ఇంకా ఈ వీడియోను అటవీ శాఖ అధికారి గణేశ్‌ రావు పోస్ట్ చేశారు.ఆయన వీడియోను షేర్ చేస్తూ.వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని, కానీ చిరుతకు నాలుగు పిల్లలు ఉండడం వల్ల తరలించలేం అని తెలిపారు.అంతేకాదు ఇగాత్‌పురి ప్రాంతంలో చిరుతపులులు అధిక సంఖ్యలో ఉన్నాయని ఆయన తెలియజేశారు.

అయితే ఈ వీడియోను చుసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు.ఈ చిరుత పులులు ఎంతో అందంగా ఉన్నాయని దగ్గరకు వెళ్తే మాత్రం చాల డేంజర్ అంటూ వీడియోను షేర్ చేస్తున్నారు.

మరి మీరు ఓసారి ఆ వీడియోను చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube