కాలేజీలో చిరుత హల్ చల్.... ఆ తరువాత జరిగింది తెలిస్తే  

సాధారణంగా కాలేజీలకు విద్యార్థులు వస్తారు.పాఠాలు చెప్పడానికి అతిథి లెక్చరర్లు వస్తారు.

TeluguStop.com - Leopard Hull Hull In College If You Know What Happened After

కాని ఆకస్మికంగా వచ్చిన ఓ విశిష్ట అతిథి రాకతో ఆ కళాశాలలో కలకలం రేగింది.ఒక్కసారిగా సీసీ కెమెరాల్లో రికార్డయిన సన్నివేశాన్ని చూసిన విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఇక అసలు విషయంలోకి వెళ్తే చిరుత పులులుఅడవిని వదిలేసి జనావాసాల మధ్య తిరుగుతున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి.జంతువులను చంపడం, జనావాసాలలో ప్రవేశించి జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటనలు ప్రతి చోటా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

TeluguStop.com - కాలేజీలో చిరుత హల్ చల్…. ఆ తరువాత జరిగింది తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image

కర్ణాటకలోని చమరాజా నగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఓ చిరుత హల్ చల్ చేయడం జరిగింది.ఈ తతంగమంతా కాలేజీలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

మొదటగా క్యాంపస్ లోకి ప్రవేశించిన చిరుత పులి స్టాఫ్ క్వార్టర్స్ చుట్టూ తిరగడాన్ని గమనించిన ఓ ఉద్యోగి అందరినీ ఎవరూ బయటకు రావద్దని గట్టిగా అరిచాడు.తరువాత అన్నింటినీ గమనించిన చిరుత తిరిగి క్యాంపస్ క్వార్టర్స్ నుండి అడవిలోకి వెళ్ళిపోయింది.

ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అనే ఆసక్తిగా వీడియోను తిలకిస్తున్నారు.

#Chamaraja Nagar #Viral #Big Leopard #Karnataka #Colleage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Leopard Hull Hull In College If You Know What Happened After Related Telugu News,Photos/Pics,Images..