చిరుత పులి సత్తా చూశారా ? జింకను నోటితో పట్టుకొని.. వామ్మో!  

Leopard Climbing Deer - Telugu Deer, Leopard Climbing, Social Media, Tree

చిరుత పులి.ఈ మధ్యకాలంలో ఈ పేరు మనం బాగా వింటున్నాం.

 Leopard Climbing Deer

ఎంత బాగా వింటున్నాం అంటే కరోనా వైరస్ కారణంగా చిరుత పులులు రోడ్లపై తిరుగుతున్నాయి అనేంతగా వింటున్నాం.ఇంకా అలాంటి చిరుత పులులు ఎక్కడో ఒకచోట వింత వింత చేష్టలు చేసి అన్ని వైరల్ అవుతున్నాయి.

అలా వైరల్ అయినా వాటిలో ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఒకటి.

చిరుత పులి సత్తా చూశారా జింకను నోటితో పట్టుకొని.. వామ్మో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

చిరుత పులులు వేటాడటంలో ఎంతో చురుగ్గా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంత ఫాస్ట్ గా పరిగెత్తినా సరే దానికి ఆహారం అయిపోవాల్సిందే.

అలా పరుగులు తీస్తాయి ఈ చిరుతలు.ఇది మాత్రమే కాదు.

అవి చెట్లు కూడా ఎక్కుతాయి.చెట్లు ఎక్కడంలోనూ అవి దిట్ట.

ఏ జంతువులను అయినా సరే అవి, తమ బరువు కంటే మూడు రేట్లు బరువు ఉన్న జంతువులను చాలా సులువుగా మోసేయగలవు.అలాగే నోటితో పట్టుకొని చెట్లు కూడా ఎక్కేస్తాయి.

ఇంకా ఇప్పుడు ఈ వీడియోను చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు.అంత షాకింగ్ వీడియో ఇది.ఏంటంటే? చిరుత పులి వేగంగా వెళ్లి జింకను వేటాడింది.అంతే దాన్ని నోటితో పట్టుకొని ఎంతో సులువుగా చెట్టు మీదకు తీసుకెళ్లి ఆరగించడం ప్రారంభించింది.

ఆ వీడియోను మీరు ఓ సారి చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Leopard Climbing Deer Related Telugu News,Photos/Pics,Images..

footer-test