స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు.
ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో ( LEO ).
ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధిస్తూ దూసుకు పోతుంది.ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.ఈ సినిమా డే 1 నే 115 కోట్లు వసూళ్లు చేసి సెంచరీ చేసింది.
ఇక ఆ తర్వాత కూడా భారీ కలెక్షన్స్ రాబడుతూ ముందుకు వెళుతుంది.ఇక ఈ సినిమా 6 రోజుల్లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.తాజాగా మేకర్స్ 6 రోజుల కలెక్షన్స్ వివరాలు అధికారికంగా ప్రకటించారు.ఏకంగా 6 రోజుల్లో 506.4 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.మరి ఈ వీకెండ్ కూడా గడిస్తే కలెక్షన్స్ 1000 కోట్లు రాబట్టే అవకాశం ఉందొ లేదో చూడాలి.
కాగా లియో ( LEO )సినిమాలో విజయ్ కు జంటగా స్టార్ హీరోయిన్ త్రిష ( Trisha )నటించింది.సంజయ్ సత్, గౌతమ్ మీనన్, అర్జున్, ప్రియా ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy