'ఇమ్యూనిటీ'ని పెంచే ఊరగాయ.. ఏది అంటే?

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.

 Lemon Pickle Improves Immunity Power To Fight With Corona Virus-TeluguStop.com

అలాంటి ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే శరీరంలో కావాల్సినంత శక్తి, ఇమ్మూనిటీ ఉండాలి.అప్పుడే కరోనాతో పోరాడగలం.

ఇక ఈ నేపథ్యంలోనే కరోనా తో పోరాడే ఇమ్మూనిటీ ని ఓ ఊరగాయ ఇస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఆ ఊరగాయ ఏంటి అనుకుంటున్నారా.అదేనండి.నిమ్మకాయ ఊరగాయ.

 Lemon Pickle Improves Immunity Power To Fight With Corona Virus-ఇమ్యూనిటీ’ని పెంచే ఊరగాయ.. ఏది అంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుందని.రోజుకో కప్పు అయినా ఈ ఊరగాయను తింటే మంచిదని పరిశోధకులు చెప్తున్నారు.

నిమ్మకాయ ఊరగాయలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇమ్మూనిటీ పెరగడమే కాకుండా జలుబును కూడా అంతం చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.అంతేకాదు నిమ్మకాయలో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.

ఏది ఏమైనప్పటికి నిమ్మకాయ ఊరగాయతో కరోనా వైరస్ ను తరిమికొట్టచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు.

#Lemon Pickle #Immunity Power #Corona Virus

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు