ఇలా ఈజీగా తోటపని చేయండి!

మన ఇళ్ల పరిసరాలలో, చుట్టుపక్కల మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్న కాపాడే ఒక చిన్న ప్రయత్నం చేయవచ్చు.మనలో చాలా మందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం.

 Learn Gardening Tricks , Gardening , Gardening Tricks , Snails , Insects , Egg Shell Powder , Neem Leaves-TeluguStop.com

మొక్కలున్న మట్టిలో నత్తలు లేదా, కీటకాలు తరచూ కనిపిస్తాయి, అటువంటి పరిస్థితిలో మీ కుండీలలో.గుడ్డు పెంకుల పొడిని చల్లి మట్టిలో బాగా కలపండి.

ఇది కీటకాలను దూరంగా ఉంచుతుంది.మీ మొక్కలను ఎప్పటికప్పుడు తగిన రీతిలో కత్తిరించడం కొనసాగించండి.

 Learn Gardening Tricks , Gardening , Gardening Tricks , Snails , Insects , Egg Shell Powder , Neem Leaves-ఇలా ఈజీగా తోటపని చేయండి-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇది వాటి పెరుగుదలను మెరుగుపరుస్తుంది.అవి వేగంగా పెరిగేలా చేస్తుంది.

అదేవిధంగా మొక్కలకు ఉన్న ఎండిన, పసుపు రంగులోని ఆకులను కత్తిరించండి.

దీనివలన మొక్క పెరగడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

మొక్కలున్న కుండీలలోని మట్టిని కీటకాలు, చీమలు నుండి సురక్షితంగా ఉంచడానికి, వారానికి ఒకసారి, వేప ఆకులను ఉడకబెట్టి చల్లార్చిన ఆ నీటిని చల్లండి.మీ మొక్కలకు అదనపు పోషణను అందించడానికి, కూరగాయలు లేదా గుడ్లు ఉడకబెట్టిన తర్వాత మిగిలిన నీటిని చల్లండి.

ఈ నీటిలో మొక్కలకు ఎదుగుదలకు ఉపయోగపడే అనేక పోషకాలు ఉన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube