ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఆర్ ఆర్ ఆర్ నుండి ఒక లీక్ అందింది

జక్కన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు రాంచరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే.

 Leak From Rrr Movie For Ntr Fans-TeluguStop.com

ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో సినిమా విడుదల ఆలస్యం అవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాలు వారు అభిప్రాయం వ్యక్తం చేసున్నారు.

సినిమా విడుదల వాయిదా ఖాయం అని, అయితే ఎన్టీఆర్ అభిమానులు ఖచ్చితంగా మంచి గుడ్ న్యూస్ ను వినడం ఖాయం అంటున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ సన్నిహితులు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసారు.అదేంటి అంటే సినిమా విడుదల కాస్త ఆలస్యం అయినా కూడా ఫ్యాన్స్ కు ఖచ్చితంగా ఒక మంచి ఫీలింగ్ ను పొందుతారు అంటున్నారు.

Telugu Nandamuri Fans, Ntr Fans, Rajamouli, Ram Charan, Rrr-

నందమూరి అభిమానులు ప్రస్తుతం కేవలం ఎన్టీఆర్ పై ఆశలు పెట్టుకున్నారు.బాలయ్య సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.ఇలాంటి సమయంలో నందమూరి ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ ఒక ఆశ జ్యోతి గా కనిపిస్తున్నాడు.నందమూరి హీరోల హిట్ కొట్టక చాలా కాలం అయ్యింది.అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube