చంద్రముఖి అవుతున్న అనుష్క..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా వచ్చిన సినిమా చంద్రముఖి సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రజినితో పాటుగా జ్యోతిక కూడా పోటీపడి నటించింది.

 Lawrence Chandramukhi 2 Anushak Is On Discussions-TeluguStop.com

సినిమాలో నయనతార నటన ఆకట్టుకుంటుంది. పి.వాసు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు.ఇక ఈ సినిమా సీక్వల్ గా చంద్రముఖి 2 తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించారు వాసు.

అయితే తమిళంలో చంద్రముఖి సీక్వల్ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 Lawrence Chandramukhi 2 Anushak Is On Discussions-చంద్రముఖి అవుతున్న అనుష్క..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రజినికి బదులుగా చంద్రముఖి సీక్వల్ లో లారెన్స్ నటిస్తున్నాడు.

ఇక ఈ సీక్వల్ సినిమాలో స్వీటీ అనుష్క నటిస్తుందని టాక్.సింగం 2 తర్వాత కోలీవుడ్ లో నటించని అనుష్క చంద్రముఖి 2కి ఓకే చెప్పిందని అంటున్నారు.

ఇక తెలుగులో కూడా నిశ్శబ్ధం సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాకు సైన్ చేయలేదు.నవీన్ పొలిశెట్టి తో ఒక సినిమా ఒకటి అనుకున్నా అది ఎందుకో సెట్ అవలేదని తెలుస్తుంది.

మరి చంద్రముఖి 2 లో అనుష్క నటిస్తుందన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. చంద్రముఖి 2 ఎనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా ఆ సినిమాకు సంబందించిన అప్డేట్స్ మాత్రం బయటకు రాలేదు.

#Vasu #Kollywood #Venkatesh #Chandramukhi #Anushka

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు