పార్ట్‌నర్ కావాలా అంటున్న లావణ్య.. వైరల్ ఫోటో!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ బ్యూటీ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.

 Lavanya Tripati Shares Viral Hot Photo And Put Caption-TeluguStop.com

మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరాఖండ్ గా నిలిచింది.ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనకు మంచి గుర్తింపు అందుకుంది.

2008లో అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఇక ఆ తర్వాత అందాలరాక్షసి గా తన అందంతో ఆకట్టుకోగా.

 Lavanya Tripati Shares Viral Hot Photo And Put Caption-పార్ట్‌నర్ కావాలా అంటున్న లావణ్య.. వైరల్ ఫోటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వరుస సినిమా అవకాశాలను అందుకుంది.స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఓ రేంజ్ లో ఎదిగింది.

ఇక ఇటీవలే వరుస సినిమాలలో నటించగా అంత గుర్తింపు అందుకోలేకపోయింది.

Telugu Hansika, Lavanya Tripathi, Payal Rajput, Tollywood-Movie

బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా పంచుకుంటుంది.ఇటీవల డాన్స్ డే సందర్భంగా తను డాన్స్ చేసిన వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన హాట్ ఫోటో షేర్ చేయగా బాగా వైరల్ గా మారింది.

హాట్ లుక్ తో బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఫాలోవర్స్ తో మీకు నేను పార్ట్ నర్ అవుతా అంటూ ఓ పోస్ట్ చేసింది.ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇటీవలే ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలో నటించగా ఈ సినిమాలు అంత సక్సెస్ కాలేకపోయాయి.

కానీ ఈ బ్యూటీ నటనకు అభిమానుల నుండి మంచి గుర్తింపు వచ్చింది.

#Payal Rajput #Hansika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు