స్కూల్ డ్రెస్సులో సందడి చేసిన లావణ్య త్రిపాఠి  

Lavanya Tripati Is Also Looking As Cute As Kids In This Uniform - Telugu Lavanya Tripati Share Pic In School Uniform, Social Media, Sundeep Kishan, Telugu Cinema, Tollywood

కరోనా కారణంగా సెలబ్రిటీలు అందరూ ఇంటికే పరిమితం అయ్యారు.ఇక సినిమా షూటింగ్ లు అన్ని బంద్ అయిపోవడంతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు.

 Lavanya Tripati Is Also Looking As Cute As Kids In This Uniform

అదే సమయంలో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉన్నారు.అదే సమయంలో కరోనాపై ప్రజలకి అవగాహనా కల్పించే విధంగా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

సెలబ్రిటీలు అందరూ వచ్చిన ఫ్రీ టైంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

స్కూల్ డ్రెస్సులో సందడి చేసిన లావణ్య త్రిపాఠి-Movie-Telugu Tollywood Photo Image

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండే లావణ్య త్రిపాఠి ఫ్యాన్స్ కి ఆమెకి సంబందించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది.

అప్పుడప్పుడు తన ఫోటోలు కూడా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే మొన్న కరోనాపై స్పందించి వీడియో పోస్ట్ చేసిన లావణ్య త్రిపాఠి ఇప్పుడు మరో వెరైటీ పోస్ట్ పెట్టింది.

స్కూల్ డ్రెస్ వేసుకుని ఉన్న ఈ వీడియోని ఆమె షేర్ చేసింది.స్కూల్ పిల్లలా మారిపోయి పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ స్కూల్ డ్రెస్ లు లావణ్య చాలా హాట్ గా ఉందంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు.అయితే ఇది తాను వ్యక్తిగతంగా తీసుకున్న చిత్రమా, లేక ఏదైనా సినిమాలో స్టిల్లా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lavanya Tripati Share Pic In School Uniform Related Telugu News,Photos/Pics,Images..