లిప్ లాక్ సీన్ కు ఓకే చెప్పేసిన లావణ్య త్రిపాఠి.. ?

తెలుగు సినీ నటి లావణ్య త్రిపాఠి.తన అందంతో , తన నటనతో మంచి గుర్తింపు పొందిన లావణ్య.అభిమానులను సైతం పెంచుకుంది.తెలుగు లో నటించిన లావణ్య త్రిపాఠి తన అందం ను తగ్గించకుండా.మరింత గ్లామర్ గా మారుతుంది.తమిళ, హిందీ భాషలల్లో కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

 Lavanya Tripathi Says Ok To Liplock Scene In A1 Express Movie, Lip Look Scene, K-TeluguStop.com

తను చేసే సినిమాల్లో ఎక్కువ ఫ్యామిలీ సంబంధించిన కథలు ఉంటాయి.అదే తరుణంలో తను రొమాంటిక్ సీన్ లను చేసేది కాదు.

కానీ తాజాగా ఈ భామ నటిస్తున్న సినిమాలో లిప్ లాక్ సీన్ ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య త్రిపాఠి తొలిసారిగా ప్రేక్షకులకు పరిచయం కాగా దాదాపు 14 సినిమాలకు పైగా నటించింది.

స్టార్ హీరోల సరసన కూడా లావణ్య త్రిపాఠి నటించగా.మంచి గుర్తింపు తెచ్చుకున్న తను ప్రస్తుతం మరో సినిమాలో నటిస్తుంది.సందీప్ కిషన్ తో కలిసి ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమా లో నటిస్తున్న క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది.ప్రస్తుతం ఆ ట్రైలర్ లో లావణ్య హద్దులు దాటిన లిప్ లాక్ సీన్ లో అందరినీ ఆశ్చర్యపరిచింది.

Telugu Chavukaburu, Karthikeya, Lavanya Tripati, Lip Scence, Sandeep Kishan, Tel

ఈ సినిమాలో లావణ్య నిజంగానే లిప్ లాక్ కు సిద్ధం అయ్యిందా అంటూ ప్రేక్షకుల్లో ఆలోచనలు వస్తున్నాయి.అంతేకాకుండా ఈ సినిమాలో లావణ్య కాస్త గ్లామర్ ను పెంచినట్లు నెటిజనులు తెలుపుతున్నారు.ఇక లావణ్య ఈ సినిమాలో తన హద్దులు దాటిందో లేదో అని సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.ప్రస్తుతం లావణ్య మరో సినిమా చావు కబురు చల్లగా లో నటిస్తుండగా ఈ సినిమాలో హీరో కార్తికేయ తెరకెక్కనున్న నాడు.

ఇక ఈ రెండు సినిమాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube