మిల మిల మెరిసిపోతున్న లావణ్య త్రిపాఠి..!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి సినిమాల సంగతి ఎలా ఉన్నా అమ్మడు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంది.తన ఇన్ స్టాగ్రాం లో ఫోటోషూట్స్ తో లావణ్య త్రిపాథి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

 Lavanya Tripathi Saree Pics Instagram Goes Viral On Social Media, Andala Rakshas-TeluguStop.com

సినిమాల్లో గ్లామర్ పాళ్లు కాస్త తక్కువే అన్నట్టు కనిపించే అమ్మడు ఫోటో షూట్స్ విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది.ఈ క్రమంలో లేటెస్ట్ గా శారీ పిక్స్ తో లావణ్య త్రిపాథి మెరిసిపోతుంది.

ఫెస్టివల్ స్పెషలో లేక మరేమో కానీ తలనిండా పూలు, ఎంచక్కా నిండుగా శారీతో లావణ్య త్రిపాఠి పద్ధతిగ కనిపిస్తుంది.

మొదటి సినిమా టైం లో అమ్మడు ఇలానే గ్లామర్ కి దూరంగా అభినయ ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తుందని అనుకున్నారు.

అయితే మధ్యలో కెరియర్ ట్రాక్ తప్పడంతో అమ్మడు స్కిన్ షొకి ఓకే చెప్పక తప్పలేదు.అయితే సినిమాల్లో కన్నా ఫోటో షూట్స్ లో లావణ్య తన హాట్ నెస్ చూపిస్తుందని చెప్పొచ్చు.

ప్రస్తుతం అమ్మడు హ్యాపీ బర్త్ డే అనే సినిమాలో నటిస్తుంది.మరి ఈ సినిమా అయినా అమ్మడి ఖాతాలో హిట్ పడేలా చేస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube