చీరకట్టులో మెరిసిపోతున్న టాలీవుడ్ బ్యూటీ.. వైరల్ ఫోటో!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న పేరే.తన అందంతో బాగా ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో మిస్ ఉత్తరాఖండ్ గా గుర్తింపు పొందింది.

 Lavanya Tripathi Looks Beautiful In A Saree-TeluguStop.com

ఇక ఇక్కడి నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.తన నటనతో ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.ఇక సోషల్ మీడియాలో కూడా తెగ యాక్టివ్ గా ఉంటుంది.

2008లో అందాల రాక్షసి సినిమా ద్వారా అందాల రాక్షసిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదిగింది.

 Lavanya Tripathi Looks Beautiful In A Saree-చీరకట్టులో మెరిసిపోతున్న టాలీవుడ్ బ్యూటీ.. వైరల్ ఫోటో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇటీవలే వరుస సినిమాల్లో నటించగా ఆ సినిమాలు అంత సక్సెస్ ను సొంతం చేసుకోలేకపోయాయి.

Telugu A1 Express, Andaala Rakshasi, Chaavu Kaburu Challaga, Glamour, Lavanya Tripathi In Saree, Lavanya Tripathi Latest Photos, Lavanya Tripati, Saree Photos, Tollywood, Viral Photo-Movie

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను తెగ షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే ఇటీవలే వరల్డ్ డ్యాన్సర్ డే సందర్భంగా తను డాన్స్ చేసిన వీడియో షేర్ చేయగా అది తెగ వైరల్ గా మారింది.ఇక తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసుకోగా.

అందులో చీరకట్టుతో ఎంతో ముద్దులొలికించింది.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారగా.

అందులో తెల్ల రంగు పై ఆకుల డిజైన్లతో ఉన్న చీరలో, దానికి తగ్గట్టు జువెల్లరీ తో బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా కొన్ని చీర కట్టు లతో ఉన్న ఫోటోలు కూడా బాగా వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే ఇటీవలే చావు కబురు చల్లగా, ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించగా అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

#ChaavuKaburu #A1 Express #LavanyaTripathi #Glamour #Lavanya Tripati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు