పాకెట్ డాన్స్ తో స్పెషల్ ట్రీట్ ఇచ్చిన అందాల రాక్షసి.. వైరల్ వీడియో!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.తన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడలింగ్ రంగంలో గుర్తింపు పొందింది.

 Lavanya Tripathi Latest Video Of Packet Dance Viral Video , Lavanya Tripathi, La-TeluguStop.com

ఇక అక్కడి నుంచి సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తెగ ముచ్చటిస్తుంది.

2008లో అందాల రాక్షసి సినిమా తో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవగా.మొత్తానికి ఈ సినిమా తో అందాల రాక్షసి అనే పేరుని సంపాదించుకుంది.ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ లో ఎదిగింది.

హిందీ, తమిళ భాషల్లో కూడా నటించింది ఈ బ్యూటీ.ఇదిలా ఉంటే తాజాగా అర్థం కాని లిరిక్స్ తో డాన్స్ చేస్తూ బాగా ఆకట్టుకుంది.

వరల్డ్ డాన్స్ డే సందర్భంగా ఇటీవలే తన ట్విట్టర్ వేదికగా ఓ డాన్స్ వీడియోని షేర్ చేసుకుంది.అందులో తను చేసిన డాన్స్ బాగా ఆకట్టుకోగా.సాంగ్ లిరిక్స్ మాత్రం అర్థం కాలేదు.కాకపోగా ఈ డాన్స్ స్టెప్పులతో బాగా ఆకట్టుకుంది అందాల రాక్షసి.

డాన్స్ తగ్గట్టుగా స్టైల్ గా కనిపించిన ఈ బ్యూటీ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం కరోనా సమయంలో కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలకు జాగ్రత్తలు తెలుపుతూ ఉంది.

ఇక ఇటీవలే వరుసగా చావు కబురు చల్లగా, ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో నటించగా అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.కానీ తన నటనకు మాత్రం మంచి గుర్తింపును సొంతం చేసుకుంది ఈ బ్యూటీ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube