అవకాశాల కోసం సర్వస్వం ధారపోస్తున్న లావణ్య.. ఇకనైనా ఆఫర్లు వస్తాయా?

అందాల రాక్షసి సినిమా ద్వారా ఎంతో అందంగా క్యూట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న లావణ్య త్రిపాటి ఆ తరువాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.లావణ్య త్రిపాఠి నాని సరసన భలే భలే మగాడివోయ్, నాగార్జున సరసన సోగ్గాడే చిన్నినాయన వంటి చిత్రాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.

 Lavanya Tripathi, Tollywood, Latest Photos, Social Media,latest Tollywood News-TeluguStop.com

గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ బ్యూటీకి ప్రస్తుతం పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయని చెప్పవచ్చు.ప్రస్తుతం ఈమె చేతిలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోవడంతో ఈ బ్యూటీ తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా.తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేస్తున్నారు.పొట్టి దుస్తులను ధరించి హాట్ హాట్ ఫోజులతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.ఇలా గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పలువురు దర్శకనిర్మాతలకు తను ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనని ఇన్ డైరెక్ట్ గా చెబుతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఫోటోను షేర్ చేస్తూ కారులోనే తన అందాలను ఆరబోస్తూ ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయగా ఇది కాస్త వైరల్ అయింది.

Telugu Latest, Tollywood-Movie

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.నాచురల్ కి మరింత హాట్ నెస్ యాడ్ చేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయి అంటూ కొందరు కామెంట్లు చేయగా… మరికొందరు ఇప్పుడైనా అవకాశాలు వస్తాయా అంటూ కామెంట్ చేస్తున్నారు.మొత్తానికి లావణ్య త్రిపాటి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.

నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube