అన్నిటికి రెడీ అంటున్న లావణ్య త్రిపాఠి..!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ లో లక్ కలిసి రావట్లేదని చెప్పాలి.స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే అమ్మడు కెరియర్ పరంగా వెనకపడ్డది.

 Lavanya Tripathi Green Signal For Glamour Show-TeluguStop.com

ఇన్నాళ్లు గ్లామర్ విషయంలో హద్దులు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి ఇక మీదట ఆ హద్ధులు చెరిపేస్తూ ఎలాంటి పాత్రలకైనా  సరే నేను రెడీ అనేస్తుంది.అంతేకాదు దర్శక నిర్మాతలకు ఈ మేరకు హింట్ కూడా ఇచ్చేస్తుందని తెలుస్తుంది.

అందం, అభినయం రెండు ఉన్న లావణ్య త్రిపాఠికి తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు.యువ హీరోల సరసన జోడీ కడుతున్నా సరే ఆ సినిమాలు పెద్దగా ఫలితాలు అందించట్లేదు.

 Lavanya Tripathi Green Signal For Glamour Show-అన్నిటికి రెడీ అంటున్న లావణ్య త్రిపాఠి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే అమ్మడు ఇప్పుడు స్టార్స్ మీద దృష్టి పెట్టింది.

స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చేలా డైరక్టర్, ప్రొడ్యూసర్స్ కు టచ్ లో ఉంటుంది.

స్టార్ సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా చేస్తా అంటుంది.అంతేకాదు గ్లామర్ విషయంలో కూడా రెచ్చిపోయేందుకు రెడీ అని చెబుతుందట.

ఇక మీదట అన్ని పాత్రలు చేస్తానని అంటుంది.స్కిన్ షోకి ఇన్నాళ్లు కండీషన్స్ పెడుతూ వచ్చిన అమ్మడు ఇక మీదట రెచ్చిపోయేందుకు కూడా వెనక్కి తగ్గేది లేదని అంటుందట.

ఇన్నాళ్లు ఫోటో షూట్స్ లోనే తన గ్లామర్ సైడ్ చూపించిన లావణ్య త్రిపాఠి రెడీ అంటుంది.మరి ఇక మీదట అయినా అమ్మడి కెరియర్ స్వింగ్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాలి.

#LavanyaTripathi #Lavanya #LavanyaTripathi #Andala Rakshasi #HeroineLavanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు