నెటిజన్స్ ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తపరిచిన లావణ్య త్రిపాఠి…!  

Heroine Lavanya Tripathi Fires on Netizens ,lavanya tripathi, marraige, social media, messages, netizens, tollywood industry - Telugu Lavanya Tripathi, Marraige, Messages, Netizens, Social Media, Tollywood Industry

టాలీవుడ్ చిత్ర సీమలో అప్పుడప్పుడు హీరోయిన్ గా నటించే వారిలో లావణ్య త్రిపాఠి కూడా ఒకటి.అందం, అభినయం, నటన అన్ని కలిసి ఉన్న కానీ తన లక్ సరిగా లేకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది లావణ్య త్రిపాటి.ఇకపోతే తాను నటించిన అందాల రాక్షసి సినిమాలో చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.” నాన్న నాకు త్వరగా పెళ్లి చేయి… ఈ చదువులు నావల్ల కావడం లేదు” అంటూ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.అయితే ఆ క్యారెక్టర్ సంబంధించి వాయిస్ లావణ్యత్రిపాఠి కాకపోయినా ఆ పాత్రలో జీవించేసింది.కాకపోతే తన పెళ్లి విషయం గురించి ఈ విధంగా తన ఇంట్లో చెప్పి ఉందో లేదో అని తాజాగా ఈ డైలాగ్ ను గుర్తు చేస్తూ నెటిజన్లు లావణ్య త్రిపాఠిని విసిగిస్తున్నారు.
ఇకపోతే లావణ్య త్రిపాఠి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన నిత్యం వివరాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఆమెకు సమయం దొరికినప్పుడల్లా వారితో మాట్లాడుతూనే ఉంటుంది.

TeluguStop.com - Lavanya Tripathi Angry Over Netizens Questions

చాట్ టైంలో అభిమానులు అడిగిన ప్రశ్నకు ఆవిడ సమాధానం ఇస్తూ ఉంటుంది.ఇకపోతే తాజాగా లావణ్యత్రిపాఠి మరోసారి తన ఫ్యాన్స్ తో ముచ్చట్లు చేసెందుకు ఆన్లైన్ లోకి రాగానే ఏదైనా అడగండి అంటూ నెటిజన్లకు ఆఫర్ ప్రకటించింది లావణ్య త్రిపాఠి.

అయితే ఈ సమయంలో లావణ్యత్రిపాఠికి నెటిజన్స్ నుండి ఎక్కువగా తన పెళ్లికి సంబంధించిన విషయాలు ఎదురయ్యాయి.

TeluguStop.com - నెటిజన్స్ ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తపరిచిన లావణ్య త్రిపాఠి…-General-Telugu-Telugu Tollywood Photo Image

అందులో భాగంగానే ప్రస్తుతం మీ చేతికి ఉంగరం ఉంది పెళ్లి ఎప్పుడు అని అడగగా అందుకు లావణ్య త్రిపాటి అమ్మాయిలు వారి ఉంగరాలు వాళ్లు కొనుక్కోలేరా.? అంటూనే అది నాకు నేనుగా బర్త్ డే గిఫ్ట్ తెచ్చుకున్న గిఫ్ట్ అని క్లారిటీ ఇచ్చింది.ఇక మరో నెటిజన్ కాస్త వెరైటీగా ” నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అక్క” అని ప్రశ్నించాడు.

దీనికి బాగా విసిగిపోయిన లావణ్య త్రిపాటి మా పేరెంట్స్ కు లేని బాధ మీకు ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేసింది.దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో లావణ్య త్రిపాటి పెళ్లి గురించి ఓ రేంజ్ లో హాట్ టాపిక్ నడుస్తోంది.

#Netizens #Marraige #Social Media #Messages

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Lavanya Tripathi Angry Over Netizens Questions Related Telugu News,Photos/Pics,Images..